వాడుకరి చర్చ:Manjarlapati kamalakar reddy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Manjarlapati kamalakar reddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Manjarlapati kamalakar reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 00:20, 9 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
సాంకేతిక ఇబ్బందులు

వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

వికీలో సరైన సమాచారంతో, మూలాలతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. దానికొరకు {{cite web}} లాంటి మూస వాడడం తప్పదు. కొత్త విజువల్ ఎడిటర్ కు మారితే, సులభంగా మూసలు, పట్టికలు, లింకులు చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలోని తొలి స్వాగత సందేశంలో లింకులు చూడండి. ఇంకా మీకు సందేహాలుంటే, మీ చర్చాపేజీలో అడగండి. సహసభ్యులు స్పందనలతో కొద్ది రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 00:20, 9 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం[మార్చు]

YesY సహాయం అందించబడింది

నన్ను వీకిపీడియాలో కి చేర్చుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు సర్. నేను నా user word ( Manjarlapati kamalakar reddy) ద్వారా వికీపీడియా యాప్ నుండి log in అవుదామని ప్రయత్నం చేస్తుంటే.... రాంగ్ key word అని వస్తుంది. ఎందుకో అర్థం కావటం లేదు సర్ —Manjarlapati kamalakar reddy (చర్చ) 00:23, 9 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Manjarlapati kamalakar reddy గారికి, కంప్యూటర్ తో ఖాతా ప్రారంభించితే కంప్యూటర్ లో ప్రవేశించి చూడండి. మీరు విజయవంతంగా ప్రవేశించగలిగితే మీ ఖాతా సరిగానేవున్నట్లు. వికీపీడియా పేరుతో రకరకాల యాప్ లు వుంటాయి. మీరు అధికారిక యాప్ను స్థాపించుకుని ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 05:15, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]