వాడుకరి చర్చ:Movses-bot

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Movses-bot గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Movses-bot గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   ~~~~



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బొమ్మల కాపీ హక్కుల గురించి ఇంత పట్టుదల ఎందుకు?

వికీపీడియా నియమాల ప్రకారం విషయ సంగ్రహం ఏదైనా - పాఠం (text) గాని బొమ్మలు కాని - కాపీ హక్కులను ఉల్లంఘించరాదు. కానీ బొమ్మల విషయంలో ఈ నియమాలు ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయబడుతాయి. ఇందుకు కారణాలు.

  • వేరొకరికి హక్కులున్నది అనుమతి లేకుండా వికీలో వాడుకుంటే అది చౌర్యం క్రిందే లెక్క
  • వికీ ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇక్కడ "స్వేచ్ఛ" అంటే - ఇతరులు ఇందులోని విషయాన్ని స్వేచ్ఛగా వాడుకోచ్చు. అంతే గాని ఇతరుల సొమ్మును వికీలో స్వేచ్ఛగా వాడకూడదు.
  • ఒక మంచి చిత్రాన్ని చేయడానికి ఆ చిత్రకారుడు లేదా ఫొటోగ్రాఫర్ కష్టపడవలసి వస్తుంది. కనుక వారి కష్టాన్ని అప్పనంగా వాడేసుకో తగదు.
  • పాఠం కంటే బొమ్మల కాపీని తేలికగా పట్టుకోవచ్చును.


దయ చేసి సరైన ఉచిత కాపీహక్కులు లేని బొమ్మలను వికీలోకి అప్‌లోడ్ చేయవద్దు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:53, 29 మార్చి 2012 (UTC)