వాడుకరి చర్చ:Nagamani.J

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Nagamani.J గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Nagamani.J గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   --Gokulellanki (చర్చ) 13:43, 23 జూలై 2019 (UTC) [ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--Gokulellanki (చర్చ) 13:43, 23 జూలై 2019 (UTC)
[ప్రత్యుత్తరం]

సందేహం

[మార్చు]

YesY సహాయం అందించబడింది


— వికిపిడియా నందు ఒక ఉత్తమ ప్రఖ్యాత గురించి పేజీ ని సృష్టించాలనుకుంటున్నాను దయచేసి ఎలా చేయాలో చప్పగలరు, 2019-08-30T13:08:36 (IST)‎ Nagamani.J

User:Nagamani.J గారికి, వికీపీడియాపై మీ ఆసక్తికి ధన్యవాదాలు. సందేహం అడగడం ద్వారా మొదటి అంకాన్ని దాటేశారు. వికీపీడియా సాంకేతికాలు చాలా వరకు మెరుగుపడినా, వికీపీడియా ను కొద్దికొద్దిగా అర్ధం చేసుకుంటూ మొదటి చిన్న చిన్న మార్పులు చేయడం మొదలెడితే త్వరలోనే మంచి వ్యాసం చేర్చే స్థాయికి చేరుకుంటారు. పై స్వాగత విభాగంలోని లింకులన్నీ పరిశీలించండి. చిన్న మార్పులు మీకు నచ్చిన వ్యాసంలో చేయడం మొదలుపెట్టండి. సందేహాలుంటే ఇప్పడెలా అడిగారో అలానే అడుగుతూ పోండి. సహసభ్యులు సాయపడతారు. శుభం. --అర్జున (చర్చ) 13:00, 30 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]