వాడుకరి చర్చ:Narayanaswamybylappa

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Narayanaswamybylappa గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Narayanaswamybylappa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 04:11, 31 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
సోదర ప్రాజెక్టులను దర్శించండి

తెలుగు వికీపీడియాకు సమాంతరంగా తెలుగులోనే వికీసోర్స్, వికీవ్యాఖ్య, విక్షనరీ వంటి ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మొదటి పేజీలో వీటికి లింకులున్నాయి. ఇవే కాకుండా ఇతర భాషలలో వికీలు సరే సరి. వాటిని కూడా సమయం చిక్కినపుడు దర్శించండి. వాటిలో కూడా మీరు సభ్యత్వం తీసుకొంటే మంచిది, అదీ అన్నింటిలో ఒకే సభ్యనామం ఉండడం ఉత్తమం. మీరు ఆ ప్రాజెక్టులలో పని చేయకపోయినా గాని, మీ సభ్యనామంతో వాటిలో మరొకరు పని చేస్తే కొంత గందరగోళానికి అవకాశం ఉంది. అలాగే ఆంగ్ల వికీలోను, వికీ కామన్స్‌లోను సభ్యత్వం ఉంటే మీకు ఉపయోగకరం కావచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 04:11, 31 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సవితా మహర్షి వ్యాసం గురించి[మార్చు]

Narayanaswamybylappa గారూ తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాయటానికి ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.మీరు ముందుగా శైలి మాన్యువల్, వికీపీడియా:శైలి/భాష వాటిని గురించి తెలుసుకుంటే మంచి ప్రమాణలతో వ్యాసం రాయటానికి మరింత ముందుకు పోగలరు. మీరు సవితా మహర్షి వ్యాసంలో కూర్పు చేసిన సమాచారం Savita Maharshi Telugu History వెబ్సైట్ నుండి మక్కీకి మక్కీగా Copy & paste చేసినట్లుగా తెలుస్తుంది.ఇది వికీపీడియా మార్గ దర్శకాలకు విరుద్దం. తెలుగు వికీపీడియాలో వ్యాసాలు తెలుగులోనే రాయాలి.పద్యాలు, శ్లోకాలు, మంత్రాలు ఇలాంటివి వికీపీడియా శైలికి విరుద్దం.కావున మీరు వికీపీడియా నియమాలు అర్థం చేసుకొని మరింత ముందుకు పోగలరు. మీకు ఏసందేహాలు ఉన్నా, సహాయం కావలసి ఉన్నా పైన ఉన్న లింకుల ద్వారా సంప్రదించ వచ్చును.లేదా నన్ను సంప్రదించ వచ్చు.--యర్రా రామారావు (చర్చ) 08:56, 4 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]