వాడుకరి చర్చ:Navajeevanvizag

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Navajeevanvizag గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Navajeevanvizag గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 23:48, 3 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

విశాఖపట్నం పరిసరప్రాంతాల నందు కొన్ని గ్రామ వ్యాసాలు అబివృద్ది గురించి[మార్చు]

వాడుకరి:Navajeevanvizag గారూ మల్కాపురం (విశాఖపట్నం) రెవెన్యూ గ్రామ వ్యాసం సృష్టించి, సమాచారంతో అభివద్ది చేసినందుకు ధన్యవాదాలు.విశాఖపట్నం పరిసరాలలో కొన్ని ప్రాంతాలకు, రెవెన్యూ గ్రామాలుకు వ్యాసాల పేజీలు లేవు.మీరు వాటిని గుర్తించి కొత్తగా సృష్టించి,అభివృద్ధి చేయగలరా?మీకు అంగీకారం అయితే వాటి వివరాలు కొన్ని నేను పంపగలను.మీరు ఏదైనా వ్యాసం సృష్టించేటప్పుడు అది అంతకుముందే వికీపీడియాలో ఉందా,లేదా అనే విషయం వికీ పేజీలో పైన కుడిచేతివైపు నున్న వెతుకు పెట్టె ద్వారా గమనించి, లేదని నిర్థారించుకున్న తరువాతనే వ్యాసం సృష్టింపు చేయవలసి ఉంది.ఒక్కోసారి కొద్ది అక్షరాల తేడాతో కూడా ఉండవచ్చు.మీరు దీని మీద సమ్మతి తెలియచేస్తే నేను వివరాల అందించగలను.--యర్రా రామారావు (చర్చ) 04:05, 5 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి :యర్రా రామారావు గారు. మీ సమాధానానికి ధన్యవాదాలు. దయచేసి వివరాలు పంపండి. నేను ఆయా వ్యాసాల మీద పనిచేయడానికి ప్రయత్నించగలను -- Navajeevanvizag

వాడుకరి:Navajeevanvizag గారూ మీరు వెంటనే స్పందించినందుకు ధన్వవాదాలు.విశాఖపట్నం (పట్టణ) మండలం కొన్ని 11 రెవెన్యూ గ్రామాలకు పేజీలు లేవు.మల్కాపురం (విశాఖపట్నం) వ్యాసం పేజీలాగనే, (ఎర్రలింకుతో ఉన్న గ్రామాలు) వాటికి సరియైన పేర్లుతో వ్యాసం పేజీ సృష్టించి,మీకు అందుబాటులో ఉన్న వివరాలుతో వ్యాసం అభివృద్ది చేయగలరు.మీ సేవలు వికీపీడియాకు చాల అవసరం.ఇంకా కొన్ని ప్రాజెక్టు పనులు ఉన్నవి. అవికూడా మీకు ఇష్టం ఉండి,అవకాశం ఉంటే చేయగలరని అనుకుంటున్నాను.మీరు ఎక్కడ ఉంటారు.మీకు ఎదైనా వికీపీడియాలో తెలియని, అవసరమైన విషయాలు ఉంటే వాడుకరి చర్చ:యర్రా రామారావు పేజీలో సంప్రదించవచ్చు.నాకు తెలిసినంతవరకు నాసహాయం ఎప్పుడూ అందించగలవాడను.--యర్రా రామారావు (చర్చ) 17:45, 5 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మెయిల్ చూసి స్పందించండి[మార్చు]

వాడుకరి:Navajeevanvizag గారూ మీకు మెయిల్ పంపాను.చూసి స్పందించండి.--యర్రా రామారావు (చర్చ) 04:24, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు[మార్చు]

@Navajeevanvizag: నమస్కారాలు,

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను, మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.

ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.

కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, BGerdemann (WMF) (చర్చ) 20:28, 8 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం సర్వే గోప్యతా ప్రకటన చూడవలెను.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి[మార్చు]

నమస్తే Navajeevanvizag,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]