వాడుకరి చర్చ:Pakalavrl

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Pakalavrl గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)

ఈ నాటి చిట్కా...
పాత చర్చల నిక్షిప్తం

మీ చర్చా పేజీ చర్చలతో నిండి పోయిందా? అయితే పాత చర్చలను భద్రపరుచుకోండి. భద్రపరచడం చాలా సులువు. మీ చర్చాపేజీ లో {{పాత చర్చల పెట్టె|auto=small}} అని చేర్చుకోండి. తరువాత సభ్యులపై చర్చ:మీ సభ్యనామము/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి మీ ప్రస్తుత సందేశాలన్నింటినీ ఈ పేజీలోకి తరలించి సేవ్ చేయండి.

ఉదాహరణకు మీ సభ్యనామం రాముడు అనుకుందాం. సభ్యులపై చర్చ:రాముడు/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి పాతచర్చలను ఇందులోకి తరలించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

How to send my opinions to this site[మార్చు]

సహాయ అభ్యర్ధన[మార్చు]

  • Andariki namaskaram. I am Pakala Venkateswara Rao,Working in Visakhapatnam steel plant. newly joined in this Vikipedia, .. I know telugu typing, I want to send my opinions to this site....(telugu lo )But i dont know how to send. so, pl educate me in this way .

How to send my opinions to this site[మార్చు]

సహాయ అభ్యర్ధన[మార్చు]

  • Andariki namaskaram. I am Pakala Venkateswara Rao,Working in Visakhapatnam steel plant. newly joined in this Vikipedia, .. I know telugu typing, I want to send my opinions to this site....(telugu lo )But i dont know how to send. so, pl educate me in this way .

Regards, PVRao pakalavrl@gmail.com

మీ అభిప్రాయాలను వికీపీడియా:అభిప్రాయాలు పేజీలో రాయండి. మీరు మీ అభిప్రాయాలను ఎవరికీ పంపనక్కర్లేదు. ప్రతీ పేజీకి పైన మార్చు అనే ట్యాబు ఉంటుంది. దానిని నొక్కి మీ అభిప్రాయాలను ఇక్కడే టైప్ చెయ్యవచ్చు. ఇంకా మీ స్వాగత సందేశం లోని లింకులు పరిశీలించండి, మీకే అర్థమవుతుంది. -- రవిచంద్ర(చర్చ) 04:13, 13 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

thanks Ravichandra garu.. what i mean is how to toggle the english words convert into telugu in this page like u. Lekhani lo type chesi ekkada copy cheyala ani . leka ekkade telugu loki convert chayyavacha ?? telugu loki meeru rasinattu nenu kuda ekkada raya galana ?? if yes pl. tell me how to create telugu words while typing in english HERE ONLY.... is there any option here ?????

మీరు ఇక్కడ పైన చెప్పిన విధంగా రాసుకుంటూ పోతే దానంతట అదే తెలుగులోకి మారిపోతుంది. దీనికి లేఖిని కూడా అవసరం లేదు. మీకు టైపు చేసినది తెలుగులో కనిపించకపోయినా లేక గజిబిజిగా కనిపించినా ఈ క్రింది రెండింటిలో ఏదైనా ఒక సమస్య ఉండవచ్చు.
  • ఒక వేళ తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి అనే చెక్ బాక్స్ ను చెక్ చేయడం మరిచిపోయారేమో చూడండి.
  • లేక పోతే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 7 కానీ, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ 3 కానీ వాడితే ఫాంటు సమస్యలు ఉంటే తొలగిపోతాయి. -- రవిచంద్ర(చర్చ) 08:31, 13 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం ''రవిచంద్ర'' గారు !!!! మీ సహయంతొ ఇక్కడ తెలుగులొ టైపు చేయడం సాధ్యమయిది... మీ సహకారానికి ధన్యవాదాలు. అయితేతెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి అన్న చెక్ బాక్స్ వెతకడానికి చాలా సమయం పట్టింది. మీతో ఇంకా మీలాంటి ఎంతో మందితో ఇలా కలుసుకొనే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. !!! నేను కూడా ఈ తెవికి లో సభ్యుడనైనందుకు ఎంతో సంతోషంగా ఉంది.. pl.tell me how to apply colors to the words.. In preview it seems too long how to minimize it ??

Regards, PVRao

వెంకటేశ్వరరావు గారు, పదాలను రంగులలో వ్రాయడానికి అవకాశమున్ననూ తెవికీలో అలా చేయడం నిషిద్ధం. ఎందుకంటే రంగురంగుల పదాలు ఉన్నప్పుడు అందులో నీలం, ఎరుపు లింకులు వెదకడానికి ఇబ్బంది వస్తుంది. నీలం, ఎరుపు లింకులు మాత్రం ఆటోమేటిక్‌గా ఎడిట్ బాక్సులో మనం పెట్టే [[]] లింకుల వల్ల వస్తాయి. నీలం లింకు అంటే ఆ వ్యాసం ప్రస్తుతం తెవికీలో ఉన్నట్లు, అలా కాకుండా ఎరుపు లింకు ఉంటే ఆ వ్యాసం ప్రస్తుతానికైతే లేదు, ఎవరైనా ఆ వ్యాసాన్ని ప్రారంభించవచ్చు అన్నమాట. మీకు ఇంకనూ ఎలాంటి సందేహం ఉన్ననూ తప్పకుండా అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. -- C.Chandra Kanth Rao-చర్చ 17:28, 13 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

  • నమస్కారం!! నేను ఈమధ్యే తెవికీలో సభ్యత్వం తీసుకున్నాను. మా ఊరైన టీ.కొత్తపల్లి గ్రామం గురించి రాస్తున్నాను. ఐతే రాసినదాన్ని preview లో చూస్తుంటే అక్కడ ఉన్న విండో దాటి అడ్డంగా చాలాదూరం పోతున్నది. అది భధ్రపరుచు అన్న తరువాతకూడా ఇదే సమస్య కనిపిస్తొంది.ఈసమస్యను సరిచేయడం ఎలాగో చెప్పగలరు... పాకల వెంకటేశ్వర రావు
బ్రౌజర్ సమస్య అయిఉండవచ్చు. మీ స్క్రీన్ షాట్ ను ఒకసారి అప్లోడ్ చేయగలరా? -- రవిచంద్ర(చర్చ) 08:33, 20 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు వ్రాసిన విషయం బట్టి నాకు అర్ధమైంది ఏమంటే మొదటి పదానికి ముందు మీరు ఒక స్పేస్ ఇస్తున్నారు. అందువలన పేరా మొత్తం ఒకే లైనుగా కనిపిస్తుంది.

ముందుగా స్పేస్ (ఖాళీ) ఇస్తే ఇలా కనిపిస్తుంది. మొత్తం పేరా ఒకే లైనుగా

కనుక మొదటి అక్షరానికి ముందు ఖాళీ ఉంచవద్దు.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:27, 20 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]