వాడుకరి చర్చ:Raghukishore

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Raghukishore గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 14:53, 26 సెప్టెంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మాధారం (కారెపల్లి)

[మార్చు]

ఖమ్మం జిల్లాలో అసలు కారెపల్లి మండలమే లేదు కదా? ఇది కామేపల్లి మండలములోని గ్రామమా? వైజాసత్య 14:51, 26 సెప్టెంబర్ 2007 (UTC) ఎవరన్నారు ఖమ్మం జిల్లాలో అసలు కారెపల్లి మండలమే లేదు అని. వుందండి. మాధారం(ఖమ్మం జిల్లా) అని కారెపల్లి మండలములో ఒక గ్రామం వుంది. డోలమైట్ గనులకు ప్రసిద్ది.

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}} శ్రీరామ దివ్యక్షేత్రం అనగా బద్రాచలం కు ప్రబుత్వం ఇచ్చిన సరికొత్త నామం. శ్రీరామ దివ్యక్షేత్రం అని వేదికిన బద్రాచలం పుట కు దారి మళ్ళించడం ఎలా?

రఘు కిషోర్ గారూ! అందుకు "శ్రీరామ దివ్యక్షేత్రం" అనే క్రొత్త వ్యాసాన్ని ప్రారంభించాలి. ఆ వ్యాసంలో #REDIRECT [[భద్రాచలం]] అని వ్రాయాలి. అంటే అది దారి మళ్ళింపు పేజీ అవుతుందన్న మాట. ప్రస్తుతానికి ఆ పని నేను చేశాను. ఇప్పుడు శ్రీరామ దివ్యక్షేత్రం లింకు నొక్కితే అది భద్రాచలం పేజీకి వెళుతుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:01, 24 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

ప్రజాస్వామ్యం వ్యాసం గురించి చాలా చక్కగా రాశారు. ఇంకా విస్తరించండి. నియంతృత్వం కూడా విస్తరించగలరేమో చూడండి. రవిచంద్ర(చర్చ) 10:15, 30 సెప్టెంబర్ 2008 (UTC)

సలహా

[మార్చు]

విజ్ఞానం అని రాయాలంటే ఆంగ్లంలో vij~naanaM అని టైపు చేస్తే చాలు. రవిచంద్ర(చర్చ) 10:12, 1 అక్టోబర్ 2008 (UTC)

క్రుతజ్ఞతలు రవి గారు. మీరు మరొ సారి నాకు సలహా ఇవ్వాలి ఇప్పుడు, వెచి చూస్తూంటాను

kRtaj~natalu = కృతజ్ఞతలు, marOsaari = మరోసారి , vEci = వేచి. దేనికైనా ధీర్ఘం ఇవ్వాల్సి వచ్చినపుడు క్యాపిటల్ అచ్చులు(ఆ = A , ఈ = I, ఊ = U, ఏ = E, ఓ = O etc...) (vowels) టైప్ చేస్తే చాలు. రవిచంద్ర(చర్చ) 10:46, 1 అక్టోబర్ 2008 (UTC)

టైపింగ్ సలహ

[మార్చు]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

  • యాద్రుచ్చికం సరిగా రాయాలంటె ఎలాగో చెప్పగలరు.
yaadRccikaM అని టైప్ చెయ్యండి. గణన= gaNana , ఇంకా ఏదైనా సందేహాలుంటే తప్పక అడగండి. రవిచంద్ర(చర్చ) 10:38, 1 అక్టోబర్ 2008 (UTC)

కృతజ్ఞతలు--Raghukishore 10:45, 1 అక్టోబర్ 2008 (UTC)

దృ రావాలంటే dRu వ్రాయాలి. పెద్ద R కాకుండా చిన్న r వ్రాస్తే ద్రు అని వస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:35, 1 అక్టోబర్ 2008 (UTC)

25 మార్పుల స్థాయి

[మార్చు]

మీరు ఏప్రిల్ 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 06:55, 22 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

[మార్చు]

@Raghukishore గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:180px-Election_MG_3455.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]