వాడుకరి చర్చ:Rambabumuppidi

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Rambabumuppidi గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Rambabumuppidi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   భాస్కరనాయుడు (చర్చ) 11:25, 22 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సందేహం dear sir na details ni add cheyyalantey yela cheppagalara[మార్చు]

YesY సహాయం అందించబడింది


Rambabumuppidi (చర్చ) 05:58, 1 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ముప్పిడి రాంబాబు గారూ, మీ గురించి మీరు స్వయంగా వ్యాసం వ్రాయడం వికీ నియమావళికి విరుద్ధం. మీరు ప్రముఖ రచయిత అయినట్లైతే సరైన మూలాలు లభించినచో వేరెవరైనా మీ వ్యాసం వ్రాస్తారు. మీరు మూ గురించి వ్యక్తిగత వివరాలను మీ వాడుకరి పేజీ లో వ్రాయండి. మీరు యితర రచయితలు, కవులు, ప్రముఖులు లేదా ఏ విజ్ఞానదాయక విషయమైనా సరైన మూలాలు ఉన్నచో కొత్త రచనలు చేయండి. వికీపీడియాలో వ్యాసాలు వ్రాయడానికి ఏవైనా సందేహాలుంటే తెలియజేయండి.----కె.వెంకటరమణచర్చ 14:02, 27 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో వ్యాసాలు వ్రాయడానికి ఏవైనా సందేహాలుంటే తెలియజేయండి.----కె.వెంకటరమణచర్చ 17:32, 28 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం Dear sir nenU Artist and writer na gurinchi na details ni add cheyyalantey yela cheppagalara[మార్చు]

{{సహాయం కా

శీర్షిక పాఠ్యం

శీర్షిక పాఠ్యం

వాలి}}

Rambabumuppidi (చర్చ) 06:00, 1 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]