వాడుకరి చర్చ:Rameshmurmu1684

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Rameshmurmu1684 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Rameshmurmu1684 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Gokulellanki (చర్చ) 10:20, 15 జూన్ 2019 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మంచి వ్యాసం లక్షణాలు-2

మంచి వ్యాసానికి ఉండే కొన్ని లక్షణాలు. [1]

ప్రతి వ్యాసంలోను పరిచయం, ప్రధాన విషయం, ఇతర వ్యాసాలకు లింకులు బ్యాలన్స్ చేయాలి. ఒక పెద్ద విషయాన్ని విభజించి వేరు వేరు వ్యాసాలుగా చేశామనుకోండి. ప్రతి వ్యాసానికి పరిచయం అందుకు సరిపడా స్థాయిలో ఉండాలి. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయలు, రాయచూరు యుద్ధం - ఇవన్నీ ఒక ప్రధాన విషయంలో లోతుగా వెళ్ళినకొద్దీ ఏర్పడే వ్యాసాలు. "కృష్ణదేవరాయలు" వ్యాసంలో విజయనగర సామ్రాజ్యం గురించి పరిచయం ఉండాలి. "రాయచూరు యుద్ధం"లో కృష్ణదేవరాయలు గురించి పరిచయం ఉండాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 10:20, 15 జూన్ 2019 (UTC)