వాడుకరి చర్చ:Richard Yin

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]
Richard Yin గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Richard Yin గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 15:13, 12 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
నకలు హక్కులు? నకలుహక్కులు వదిలి వేయుట!

వికీపీడీయా వ్యాసాలు ఎవరైనా నకలుచేయవచ్చు మరియు మార్చవచ్చు, కాని కొన్ని సంగతులు గుర్తుంచుకోవాలి : అన్ని మార్పులు మూలపు హక్కులు లాగానే విడుదల చెయ్యాలి మరియు మూలపు రచయితలకు గుర్తింపు ఇవ్వాలి. అన్ని వ్యాసాల పాఠాలకి CC-BY-SA మరియు GNU Free Documentation License అనబడే లైసెన్సులు వర్తిస్తాయి . చాలా ఇతర నకలు మరియు శాఖా సైట్లు వికీ సమచారాన్ని అందిస్తాయి. అలాగే మొత్తము సమాచారాన్ని మీరు పొందవచ్చు. సమాచారం చేర్చేటప్పుడు, మీ స్వంతదైన, లేక పైన చెప్పిన లెసెన్సులకు అనుగుణంగా అనుమతులున్నది మాత్రమే వాడండి. నకలుహక్కులు హెచ్చరిక ప్రత్యేకంగా లేకపోయినా సరే, ప్రతిఒక్క వివరము నకలుహక్కులు కలిగివుందని గమనించండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 15:13, 12 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]