Jump to content

వాడుకరి చర్చ:Rotkraut

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి

Rotkraut గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot (చర్చ) 20:34, 13 డిసెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
అప్పిచ్చువాడు, వైద్యుడు

గ్రామం, లేదా పట్టణం లేదా నగరం - మీకు తెలిసిన వూరు ఏదైనా సరే - ఆ వూరి గురించి వికీపీడియాలో వ్రాయండి. అదెక్కడుంది? అక్కడ పంటలేమిటి? స్కూలుందా? కళాకారులున్నారా? వార్తలేమిటి? ఇలాంటి వివరాలు వికీపీడియాలో వ్రాయవచ్చును.

  • అప్పిచ్చువాడు: అక్కడ బ్యాంకులున్నాయా? సహకార వ్యవస్థ ఉందా? ప్రజలకు ఆదాయ వనరులేమిటి?
  • వైద్యుడు: అక్కడ వైద్య సదుపాయాలున్నాయా? జనులు ఏవైనా ప్రత్యేకమైన వ్యాధులతో బాధ పడుతున్నారా? పారిశుధ్యం ఎలా ఉంది?
  • ఎడతెగక పారు ఏరు: అక్కడ నీటి వనరులేంటి? చెరువులా? కాలువలా? బావులా? అసలేవీ లేవా?
  • ద్విజుడున్: గుడులు, చర్చిలు, మసీదులు ఏమున్నాయి? జాతరలు, పండుగలు, తిరణాలు, సంప్రదాయాలు, ఎడ్ల పందేలు - ఇలాంటివి ఏం జరుగుతున్నాయి?

ఇంకా చూడండి -

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల

I'm sorry, i do not understand Telugu at all, nor can i read the Telugu letters. --Rotkraut 00:45, 14 డిసెంబర్ 2008 (UTC)

Rotkraut తో చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి