వాడుకరి చర్చ:Sri Nagastram
Sri Nagastram గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 17:42, 2 ఆగష్టు 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియాలో ఒక సభ్యుని పేజీకి వెళ్ళి, ఎడమ భాగాన ఉన్న పరికరాల పెట్టెలో, ఈ సభ్యునికి ఈమెయిల్ పంపు అనే ఆప్షన్ ద్వారా సంభందిత సభ్యునికి ఈమెయిల్ పంపవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 17:42, 2 ఆగష్టు 2016 (UTC)
కవుల జాబితా పేజీల్లో నాగాస్త్ర్ పేరును చేర్చడం గురించి[మార్చు]
మీరు కవులకు సంబంధించిన వివిధ పేజీల్లో నాగాస్త్ర్ అనే పేరు చేర్చారు. ఆ వ్యక్తి ప్రాముఖ్యత గురించి తెలిసేలా లింకులు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇవ్వలేదు. వ్యక్తి ప్రాముఖ్యతను నిర్ధారించగలిగే మూలాలు లేకపోతే నావంటి వారు ఆ వ్యక్తి పెద్దగా ప్రాముఖ్యత లేదనుకుని పేరు/పేజీ తీసేసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఆ పనే చేసాను. మీరు లింకులేమీ ఇవ్వలేదు. నాకూ గూగుల్లో ఏమీ దొరకలేదు, కొన్ని బ్లాగుల లింకులు తప్పించి. పోతే.. ఈ నాగాస్త్రం, ఆ నాగాస్త్ర్ ఒక్కరే అయినట్లైతే - ఎవరి గురించి వారు రాసుకోవడం వికీలో నిషిద్ధం. (అసలు ఆ పని ఎక్కడ చేసినా జనం హర్షించరు కదండి. మన గురించి జనం చెప్పుకోవాలి గానీ మనమే చెప్పుకోం గదా.) పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 02:43, 20 అక్టోబరు 2019 (UTC)