వాడుకరి చర్చ:Srimannava

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Srimannava గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Srimannava గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 11:41, 20 జూన్ 2015 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
నియమాలు ఏకరువు పెట్టవద్దు

క్రొత్తవారికి గాని, పాతవారికి గాని - నియమాలు ఏకరువు పెట్టడం మొదలెడితే వారు చికాకుపడి వాటిని చదవడం మానేయవచ్చును. మీరు చెప్పదలచుకొన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పి, అవుసరమైన లింకులను చూపండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సందేహం[మార్చు]

YesY సహాయం అందించబడింది


Srimannava (చర్చ) 07:46, 26 ఆగష్టు 2015 (UTC)

నమసే్త సార్ నేను తెలుగు ఆపిల్ కీబోరు్డ వాడుతునా్నను నేను తెలుగు టైపింగు చేసుంటే కొని్న వతు్తలు రావటం లేదు ఎందుకని తెలియజేగలరు.

ఈ సమస్యకు సహాయాన్ని రహ్మానుద్దీన్ గారు చేయగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:46, 27 ఆగష్టు 2015 (UTC)
  • మీరు బహుశా కగప లేఔట్ వాడుతున్నట్టున్నారు. ఇందులో మీరు వ్రాసేప్పుడు వత్తులు వచ్చినపుడు హలంతంతో వ్రాయాలి. ఉదాహరణకి క్రమము వ్రాయవలసి వస్తే రమము కు క్ ని జోడించాలి. కగప లేఔట్ లో kframamu టైప్ చేస్తే చాలు. అనగా f చేర్చగానే హల్లు నకారప్పొల్లు చేర్చుకుంటుంద్, ఆపైన తర్వాత వచ్చే అక్షరాన్ని కలపాలి. ఏదైనా పదం సందేహముంటే చెప్పగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 02:04, 28 ఆగష్టు 2015 (UTC)