వాడుకరి చర్చ:Surya16695

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం

[మార్చు]
Surya16695 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Surya16695 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 15


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 13:54, 2 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ వ్యాసం

[మార్చు]

ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ పేజీ లోని భాష కృతకంగా ఉంది. వ్యాకరణ దోషాలున్నాయి. అనువాద దోషాలున్నాయి. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి: "మాస్ట్రో 1970 ,1980 లలో ఈ రంగంలో ప్రపంచ నాయకుడిగా నిస్సందేహంగా ఉన్నారు." "మరియు"ను అనుమతించడం లేదని, దాని స్థానంలో "ఇంకా" పెట్టి ప్రచురించేసారు. నిజానికి నాణ్యమైన భాషతో వ్యాసాన్ని ప్రచురిస్తారనే ఉద్దేశంతో "మరియు" వడపోత పెట్టారు. మీరు భాషను సవరించే బదులు అదే కృతక భాషతో ప్రచురించేసారు. ఈ వ్యాసాల నాణ్యత పెంచేందుకో, వాటిని తొలగించేందుకో, ఆయా దోషాల గురించి ప్రచురించిన వాడుకరులకు చెప్పేందుకో.. ఇతర వాడుకరుల సమయం ఖర్చవుతోంది. ఇకపై ఇలాంటి భాషతో వ్యాసాలు సమర్పించవద్దని మనవి.

నాసిరకపు భాషతో కూడిన వ్యాసాలు, దోషపూరిత అనువాదాలున్న వ్యాసాలు తెవికీకి ఏమాత్రం ఉపయోగపడవు సరికదా అవి తెవికీకి భారం. ఈమధ్య అలాంటి 1800 నాసిరకపు వ్యాసాలను తెవికీ తొలగించి, వదిలించుకుంది. __చదువరి (చర్చరచనలు) 01:00, 17 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

కృత్రిమ భాష. రెణ్ణెల్లుగా ఎవరూ సరిదిద్దలేదు. తొలగించాలి

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 00:15, 1 మే 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 00:15, 1 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]