వాడుకరి చర్చ:Vanjam poddaiah
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Wikipedia-logo.png/40px-Wikipedia-logo.png)
Vanjam poddaiah గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (
లేక
) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 06:57, 6 జనవరి 2017 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
అకౌంట్ ఉన్న ప్రతీ సభ్యులు తమకు సంబంధించిన ఒక పేజీ సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నప్పుడు మీ సభ్యనామము పైన మధ్యలో కనిపిస్తుంది. ఆ పేరుపైన నొక్కి మీరు తమ సభ్యపేజీలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి క్లిక్ చేస్తే అచేతనంగా దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది, తరవాత ఎప్పుడు క్లిక్ చేసినా మీపేజీ తెరవబడుతుంది. "మార్చు" అనే లింకును నొక్కి మీరు మీ సభ్యపేజీలో మార్పులు చేయవచ్చు. అందులో మీరు తమగురించిన విషయాలను చేర్చండి. మీ చర్చాపేజీ ఇతర సభ్యులు మీతో చర్చించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రయోగాలు చేసుకోవడానికి ఉపపేజీలను కూడా తయారుచేసుకోవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 06:57, 6 జనవరి 2017 (UTC)
Sree veturi prabakar shastry వ్యాసం గురించి
[మార్చు]వాడుకరి:Vanjam poddaiah గారూ, Sree veturi prabakar shastry పేజీని సృష్టించినందుకు ధన్యవాదాలు. అయితే, వేటూరి ప్రభాకరశాస్త్రి పేరుతో ఆయన గురించిన పేజీ ఈసరికే ఉంది.Sree veturi prabakar shastry పేజీ ఆవసరం లేదు కాబట్టి దాన్ని తొలగిస్తాను. ఈ సందర్భంగా కొన్ని సూచనలు..
- తెలుగు వికీపీడియాలో వ్యాసం పేరు తెలుగులోనే ఉండాలి.
- వ్యాసం పేరులో వ్యక్తి పేరు మాత్రమే ఉండాలి. శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు రాయకూడదు.
- ప్రతిపేజీలోనూ పైన వెతుకు పెట్టె ఒకటుంటుంది, చూడండి. అంది ఉపయోగించి వెతికితే మీరు రాయదలచిన పేజీ తెవికీలో ఈసరికే ఉందేమో తెలిసిపోతుంది. వెతికేటపుడు వేటూరి ప్రభాకరశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి ప్రభాకర్ శాస్త్రి .. ఇలా వివిధ పేర్లతో వెతకండి.
వేటూరి ప్రభాకరశాస్త్రి పేజీ చూసి, దానికి మరిన్ని విశేషాలు చేర్చగలరు. __చదువరి (చర్చ • రచనలు) 02:55, 31 జనవరి 2017 (UTC)