వాడుకరి చర్చ:Yashwanth Chinthapatla

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Yashwanth Chinthapatla గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Yashwanth Chinthapatla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   --కె.వెంకటరమణచర్చ 16:51, 22 జనవరి 2018 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
"ఎక్కడ మొదలు పెట్టాలి?"

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వము, ఇందులోని వ్యాసాలు అన్ని రకాల విషయాలను వివరించడానికి రాయబడతాయి. ప్రస్తుతము 69,693 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతము 2 పద్దతుల ద్వారా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు:ఒకటి వెతకడం మరియు రెండవది బ్రౌసింగ్. మీకు కావాలసిన విషయం యొక్క పేరు ఖచ్చితంగా తెలిస్తే, ఆ పేరును వెతుకు పెట్టె (search box)లో టైపు చేసి వెళ్ళు అని ఉన్న బటన్ నొక్కండి. మీకు వికీపీడియాను క్షుణ్ణంగా పరిశీలించాలని అనిపిస్తే వర్గాల మూలం (root) కి వెళ్ళి అక్కడినుండి నావిగేట్ చేసుకొంటూ మీకు కావలసిన పేజీకి(ఒకవేళ ఉంటే) వెళ్ళవచ్చు. ఈ విధంగా పరిశీలంచదలిస్తే మీకు క్రింది లింకులు ఉపయోగపడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణచర్చ 16:51, 22 జనవరి 2018 (UTC)

Kittu c (చర్చ) 12:34, 8 జూన్ 2019 (UTC)

Yashwanth Chinthapatla వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

Yashwanth Chinthapatla వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

వ్యాసానికి,శీర్షికకు సంబంధం లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 11:17, 13 జూన్ 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 11:17, 13 జూన్ 2019 (UTC)

నేను delete cheyali అనుకోవటం లేదు. Yashwanth Chinthapatla (చర్చ) 12:45, 18 జూన్ 2019 (UTC)Yashwanth Chinthapatla

Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 14:18, 6 సెప్టెంబరు 2019 (UTC)

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 15:05, 20 సెప్టెంబరు 2019 (UTC)

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 18:57, 3 అక్టోబరు 2019 (UTC)