Jump to content

వాలమర్రు

అక్షాంశ రేఖాంశాలు: 16°33′52″N 81°41′46″E / 16.564318°N 81.695983°E / 16.564318; 81.695983
వికీపీడియా నుండి
వాలమర్రు (వాలమఱ్ఱు)
—  రెవెన్యూ గ్రామం  —
వాలమర్రు (వాలమఱ్ఱు) is located in Andhra Pradesh
వాలమర్రు (వాలమఱ్ఱు)
వాలమర్రు (వాలమఱ్ఱు)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°33′52″N 81°41′46″E / 16.564318°N 81.695983°E / 16.564318; 81.695983
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పాలకొల్లు
ప్రభుత్వం
 - సర్పంచ్, (వాసా పద్మావతి)
పిన్ కోడ్ 534250
ఎస్.టి.డి కోడ్ (08814)

వాలమర్రు (వాలమఱ్ఱు), పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం.[1].

గ్రామ చరిత్ర,, స్థితి

[మార్చు]

పూర్వం వాల్మీకి కొంతకాలం ఇక్కడ తపమాచరించిన కారణంగా గ్రామ నామం వాల్మీకరు నుండి వాలమర్రుగా ఏర్పడినదిగా పెద్దలు చెపుతారు.

దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో దేవాలయాలు

  • విఘ్నేశ్వరాలయము.
  • వెంకటేశ్వరస్వామి ఆలయము. రాజుల వీధి.
  • వనువులమ్మ, కనకదుర్గమ్మవార్ల దేవాలయములు. (గ్రామదేవత గుడి)
  • పుంతల ముసలమ్మ అమ్మవారి దేవాలయము. (గ్రామదేవత)
  • ఉమారామలింగేశ్వరస్వామి దేవాలయము (మొయిన్ రోడ్)
  • వీరభద్రస్వామివారి ఆలయము
  • రామాలయము, ఆంజనేయస్వామి ఆలయము.

వ్యవసాయం

[మార్చు]

ప్రధాన పంటలు వరి, నిమ్మ సాగు అధికం. మరికొంత అరటి సాగు చేస్తారు.

సౌకర్యాలు

[మార్చు]
  • లంకలకోడేరు నుండి అత్తిలి రహదారి మీదుగా బస్సు సౌకర్యం ఉంది. రోజుకు ఉదయం, సాయంత్రం పాలకొల్లు, తణుకు పట్టణాలకు బస్సులు ఉన్నాయి.
  • ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.
  • ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము ఉంది.

సమస్యలు

[మార్చు]
  • త్రాగునీటి సమస్య ఇక్కడ అధికమ్. సరియైన మంచినీటి చెరువు కాని వాటర్ ట్యాంకు గాని లేవు.
  • ప్రాథమిక ఆరోగ్యకేంధ్రము లేదు అనారోగ్యం తలెత్తితే పాలకొల్లు వరకూ పరుగులు తీయాలి.
  • గ్రంథాలయం పూర్వము ఉండేది కాని ప్రస్తుతము నిధులు లేక మూసివేసారు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-14 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
"https://te.wikipedia.org/w/index.php?title=వాలమర్రు&oldid=4175201" నుండి వెలికితీశారు