వాహినీ ప్రొడక్షన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాహినీ ప్రొడక్షన్స్
లిమిటెడ్
పరిశ్రమమోషన్ పిక్చర్స్
అంతకు ముందువారువిజయ ప్రొడక్షన్స్, రోహిణి పిక్చర్స్
స్థాపించబడింది1948
స్థాపకుడుమూలా నారాయణస్వామి, మూలా వెంకటరంగయ్య
ప్రధాన కార్యాలయం
వడపళని, మద్రాస్
,
భారతదేశం
Area served
భారతదేశం

వాహినీ ప్రొడక్షన్స్ సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, కె. రామనాథ్, ఎ. కె. శేఖర్ మొదలైనవారు.

వాహని స్టూడియో
మూలా నారాయణ స్వామి
మూలా వెంకట రంగయ్య

చరిత్ర[మార్చు]

తెలుగు సినిమాల్లో చిత్ర నిర్మాతగా, రచయితగా పేరుగాంచిన మూలా నారాయణ స్వామి వాహిని స్టూడియోను స్థాపించాడు. ఆకాలంలో దక్షిణ ఆసియాలో అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరొందింది. తరువాతి సంవత్సరాల్లో బి.నాగిరెడ్డి వాహిని స్టూడియోను సొంతం చేసుకొని, దానిని విజయ వాహిని స్టూడియోస్ లో విలీనం చేశాడు.[1][2][3][4]

నిర్మించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "The story in a road name - CHEN". The Hindu. 2009-12-07. Retrieved 2020-08-28.
  2. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Narayana Swamy Moola పేజీ
  3. "Telugu Cinema - Research - "Telugu Cinema - past and the present" by Gudipoodi Srihari". Idlebrain.com. Retrieved 2020-08-28.
  4. "Bhatktha Potana (1943) - Anantapur". The Hindu. 2011-12-11. Retrieved 2020-08-28.

బయటి లింకులు[మార్చు]