వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 3
Jump to navigation
Jump to search
- 1923 : బ్రిటిషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు, స్త్రీవిమోచన కార్యకర్త కాదంబినీ గంగూలీ మరణం (జ.1861). (చిత్రంలో)
- 1957 : ఆకాశవాణి విశిష్ట సేవ వివిధ భారతి ప్రారంభం.
- 1990 : బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం జరిగినది.
- 1992 : చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు దిగవల్లి వేంకటశివరావు మరణం.(జ.1898).
- 2006 : తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి ఇ.వి.సరోజ మరణం (జ.1935).