వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 19
Jump to navigation
Jump to search
- 1864 : తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు ఆచంట సాంఖ్యాయన శర్మ జననం. (మ.1933).
- 1910 : భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ జననం. (మ.1995).
- 1917 : భారతీయ గణిత శాస్త్రవేత్త ఎస్.ఎస్.శ్రీఖండే జననం. (మ. 2020)
- 1929 : గాంధేయవాది నిర్మలా దేశ్ పాండే జననం (మ.2008). (చిత్రంలో)
- 1952 : ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
- 1986 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మరణం (జ.1919).
- 1987 : పత్రికాసంపాదకుడు, కవి విద్వాన్ విశ్వం మరణం (జ.1915).
- 2003 : మదర్ థెరీసా కు పోప్జాన్పాల్- 2 దైవత్వం (బీటిఫికేషన్) ఆపాదించిన రోజు.
- 2006 : భారతీయ చలనచిత్ర నటి శ్రీవిద్య (నటి) మరణం (జ.1953).
- 2013 : సీపీఎం అగ్ర నేత. పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు యలమంచిలి రాధాకృష్ణమూర్తి మరణం. (జ.1928)