వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసిద్ధ బెర్లిన్ గోడ తొలగించిన రోజు
  • 1923 : బ్రిటిషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు, స్త్రీవిమోచన కార్యకర్త కాదంబినీ గంగూలీ మరణం (జ.1861).
  • 1957 : ఆకాశవాణి (All India Radio) యొక్క విశిష్ట సేవ వివిధ భారతి ప్రారంభం.
  • 1964 : ఆంగ్ల నటుడు క్లైవ్ ఓవెన్ జననం.
  • 1990 : బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం జరిగినది.
  • 2006 : ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి ఇ.వి.సరోజ మరణం (జ.1935).