వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 30
Appearance
- 1871 : పరమాణు కేంద్రక నమూనాను కనుగొన్న భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం (మ.1937). (చిత్రంలో)
- 1913 : ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం (మ.1991).
- 1937 : ప్రముఖ నటి జమున జననం.
- 1949 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం (జ.1899).
- 1958 : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పరిటాల రవి జననం (మ.2005).
- 1982 : అమెరికన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు ఆండీ రాడిక్ జననం.
- 1984 : ఎస్.టి.ఎస్ -41-డి డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
- 2006 : ఈజిప్టుకు చెందిన నవలాకారుడు, సాహిత్యంలో నోబుల్ బహుమతి గ్రహీత నగీబ్ మెహఫూజ్ మరణం (జ.1911).
- 2008 : ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత కృష్ణ కుమార్ బిర్లా మరణం (జ.1918).