వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 20
స్వరూపం
- 1265: లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ భవనంలో ఇంగ్లాండు పార్లమెంటు తొలిసారిగా సమావేశమైంది.
- 1900: సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం (జ.1822).
- 1907: సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం (మ.1968).
- 1940: తెలుగు సినిమా కథానాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం (మ.2022).
- 1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సర ను ట్రాంబే లో ప్రారంభించారు. (చిత్రంలో)
- 1960: తెలుగు సినిమా హాస్య నటుడు, రాజకీయవేత్త విజయ నరేష్ జననం.
- 1964: భారతీయ-అమెరికన్ పాత్రికేయుడు, రచయిత ఫరీద్ జకారియ జననం.
- 1995: తాజ్‌మహల్ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.