వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 21
స్వరూపం
- 1982 : ప్రపంచ సంగీత దినోత్సవం
- 1527 : తత్వవేత్త, రచయిత, ఇటలీకి చెందిన రాజకీయవేత్త మాకియవెలీ మరణం. (జ.1469).
- 1940 : హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కె.బి.హెడ్గేవార్ మరణం (జ.1889).
- 1948 : చక్రవర్తి రాజగోపాలాచారి భారతదేశానికి చివరి గవర్నరు జనరల్ గా నియమితుడైనాడు.
- 1953 : పాకిస్తాన్ ఏకైక మహిళా ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో జననం (మ.2007).
- 2011 : తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ మరణం (జ.1934). (చిత్రంలో)
- 2015 : ప్రపంచ యోగ దినోత్సవం