వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 16
Jump to navigation
Jump to search
- 1896 : ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ జననం (మ.1968).
- 1909 : ప్రసిద్ధ భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు అరుణా అసఫ్ అలీ జననం (మ.1996).
- 1924 : స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ జననం (మ.2007).
- 1945 : ప్రప్రధమ అణుపరీక్ష అమెరికా "ట్రినిటీ సైట్" అనే చోట చేపట్టింది.
- 1965 : తెలుగు కార్టూనిస్టు శేఖర్ జననం.
- 1968 : ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము అయిన వికీపీడియా కు సంపాదకుడు లారీ సాంగర్ జననం.(చిత్రంలో)
- 1968 : భారత హాకీ జట్టు మాజీ సారథి ధనరాజ్ పిళ్ళై జననం.
- 1984 : ఒక బ్రిటిష్-భారతీయ నటి, మోడల్ కత్రినా కైఫ్ జననం.