వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 21
Jump to navigation
Jump to search
- 1831: బెల్జియం జాతీయదినోత్సవం
- 1960: ప్రపంచ దేశాలలో మొదటి మహిళా ప్రధానిగా గుర్తించబడిన సిరిమావో బండారు నాయకే శ్రీలంక ప్రధానిగా ప్రమాణస్వీకారం. (చిత్రంలో)
- 1961: పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు అమర్ సింగ్ చంకీలా జననం.(మ.1988)
- 1969: పాత్రికేయుడు, కవి పసునూరు శ్రీధర్ బాబు జననం.
- 1972: భూటాన్ రాజు జిగ్మె దొరి వాంగ్ ఛుక్ మరణం (జ. 1929).
- 2009: హిందుస్తాని గాయని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గ్రహీత గంగూబాయ్ హంగళ్ మరణం (జ. 1913).
- 2013: తెలుగు రచయిత, కళాకారుడు గిడుగు రాజేశ్వరరావు మరణం. (జ.1932)