వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 22
స్వరూపం
- 1922 : సంస్కృతాంధ్ర కవయిత్రి పుట్టపర్తి కనకమ్మ జననం (మ.1983).
- 1923 : భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు ముకేష్ జననం (మ.1976).
- 1925 : తెలుగు రచయిత, తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన కవి దాశరథి కృష్ణమాచార్య జననం (మ.1987).
- 1944 : పోలండ్ జాతీయదినోత్సవం.
- 1947 : పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం భారత జాతీయపతాకముగా రాజ్యాంగ పరిషత్ ఆమోదం.
- 1965 : తెలుగు వ్యంగ్య మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి జననం (మ.2015).