వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 17
Jump to navigation
Jump to search
- 1878 : ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి జననం.(మ.1936) (చిత్రంలో)
- 1920 : సుప్రసిద్ధ తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం.(మ.2005)
- 1928 : భారత్ కు చెందిన రచయిత, రాజకీయనాయకుడు లాలా లజపతిరాయ్ మరణం.(జ.1865)
- 1942 : అమెరికన్ చలన చిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు, చలన చిత్ర చరిత్రకారుడు మార్టిన్ స్కోర్సెస్ జననం.
- 1961 : ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందా కొచ్చర్ జననం.
- 1972 : ప్రముఖ తెలుగు సినిమా నటి రోజా జననం.
- 1990 : భారత విలువిద్యా క్రీడాకారిణి ప్రణీత వర్థినేని జననం.
- 2009 : మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర మరణం.(జ.1936)
- 2012 : మరాఠీల ఆరాధ్యదైవం, శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాకరే మరణం.(జ.1926)