వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 11
స్వరూపం
- జాతీయ విద్యా దినోత్సవం
- 1872: హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ముఖ్యుడు అబ్దుల్ కరీంఖాన్ జననం (మ.1937). (చిత్రంలో)
- 1888: స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (మ.1958).
- 1918: బిర్లా కుటుంబానికి చెందిన పారిశ్రామికవేత్త కృష్ణ కుమార్ బిర్లా జననం (మ.2008),
- 1970: పద్మభూషణ్ మాడపాటి హనుమంతరావు మరణం (జ.1885).
- 1985: భారత వన్డే, ట్వంటీ-20 క్రికెట్ ఆటగాడు రాబిన్ ఊతప్ప జననం.
- 2002: గ్రంథాలయోద్యమ నేత, విశాలాంధ్ర ప్రచారకుడు కోదాటి నారాయణరావు మరణం (జ.1914).