వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 29
స్వరూపం
- 1932 : కొప్పరపు సోదర కవులలో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి మరణం (జ.1885).
- 1953 : టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తులుగా రికార్డు సృష్టించారు.
- 1829 : రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ మరణం (జ.1778).
- 1903 : హాస్య కళాకారుడు బాబ్ హోప్ జననం (మ.2003).
- 1980 : తెలుగు నేపథ్య గాయని ఉష జననం.
- 1987 : భారతదేశ 5వ ప్రధానమంత్రి చరణ్ సింగ్ మరణం (జ.1902). (చిత్రంలో)
- 1987 : తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత పి.పుల్లయ్య మరణం (జ.1911).