వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 2
Jump to navigation
Jump to search
- ప్రపంచ కొబ్బరి దినోత్సవం
- 1920 : భారత స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత బోయినపల్లి వెంకట రామారావు జననం.
- 1936 : తెలుగు సినిమా నటుడు హరనాథ్ జననం (మ.1989).
- 1941 : హిందీ సినిమా నటి సాధన శివదాసాని జననం. (మ.2015)
- 1942 : 14వ లోక్సభ సభ్యుడు బాడిగ రామకృష్ణ జననం.
- 1954 : తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
- 1956 : తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ జననం.(మ.2018)
- 1971 : తెలుగు సినిమా నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జననం.(చిత్రంలో)
- 2009 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణం (జ.1949).
- 1943 : తెలంగాణ కవి, రచయిత, సాహితీవేత్త మల్లావఝ్జల సదాశివ్ జననం (మ.2005)