వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అష్టాదశసిద్ధులు
స్వరూపం
చర్చా ఫలితం: చర్చలో తొలగించాలనే అభిప్రాయాలే వచ్చాయి. వ్యతిరేకంగా వాదన లేమీ లేవు. ప్రతిపాదన తరువాత వ్యాసంలో మార్పులు కూడా ఏమీ జరగలేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:22, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాస శీర్షిక అష్టాదశసిద్ధులు అని ఉంది. వ్యాసంలో 33 సిద్ధుల గూర్చి ఉంది. మూలాలు లేవు. వ్యాసానికి, అందులోని విషయానికి సంబంధం లేదు. సరైన మూలాలతో, సమాచారం మార్చి విస్త్గరించనిచో తొలగించాలి -- K.Venkataramana -- ☎ 12:18, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]