వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఊర్ధ్వ ముఖ పీడనం
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:18, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2012 ఆగష్టులో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.ఆంగ్ల వికీపీడియాలో సంబందిత వ్యాసం ఉంది.దాని ఆధారంగా విస్తరించటానికి ప్రయత్నించగా ఇది శాస్త్ర సాంకేతిక వ్యాసం అయినందున నాకు సాధ్యంకాలేదు.దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 5 వ తేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 16:48, 28 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- గడువు లోగా తగు మూలాలతో విస్తరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:43, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని కొంత విస్తరించాను.Googlehelps (చర్చ) 04:23, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో "నిలువు ద్రవ పీడన వైవిధ్యం యొక్క సాపేక్షంగా సరళమైన సంస్కరణ అంటే రెండు ఎత్తుల మధ్య ఒత్తిడి వ్యత్యాసం ఎలివేషన్ మార్పు, గురుత్వాకర్షణ మరియు సాంద్రత యొక్క ఉత్పత్తి. సమీకరణం క్రింది విధంగా ఉంది:" వాక్యం అర్థవంతంగా లేదు సరిచేయాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ
- ఈ వ్యాసాన్ని కొంత విస్తరించాను.Googlehelps (చర్చ) 04:23, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:43, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో అమంగళాలు ఇంకా అట్టాగే ఉన్నై. సరిచెయ్యలేదెవ్వరూ. __చదువరి (చర్చ • రచనలు) 08:16, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:43, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.