వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గుణకారం
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విస్తరించినందున తొలగించవలసినపని లేదు--యర్రా రామారావు (చర్చ) 08:18, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2010 ఏప్రిల్ లో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.ఆంగ్ల వికీపీడియాలో సంబందిత వ్యాసం ఉంది.దాని ఆధారంగా విస్తరించటానికి ప్రయత్నించగా ఇది శాస్త్ర సాంకేతిక వ్యాసం అయినందున నాకు సాధ్యంకాలేదు.దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 5 వ తేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 16:38, 28 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- గడువు లోగా తగు మూలాలతో విస్తరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:45, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను వ్యక్తిగత సెలవులో ఉన్నందున గడువు దాటిపోయింది. అయిననూ ఈ వ్యాసం గణిత శాస్త్రంలో అతి ప్రాథమిక వ్యాసం కావున తొలగించకుండా ఉంచినందుకు ధన్యవాదాలు. నేను కొద్దిగా విస్తరించి మొలక స్థాయిని దాటించాను. రవిచంద్ర (చర్చ) 17:01, 11 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.