వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గెడ్డం మహాలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఈ వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే ఎటువంటి మూలాలు లభ్యమగుటలేదు. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 02:05, 20 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో ఉంది ఒక వాక్యం.మూలాలు లేవు. ఇటువంటివాటిని నేరుగా తొలగించవచ్చు.దీనికి చర్చకూడా అనవసరంమనిపిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 15:12, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈమె నగరం, రాజోలు శాసనసభ నియోజకవర్గాల నుండి గెలిచినట్లు మూలం దొరికింది, అది చేర్చాను. ఆమె ఎమ్మెల్యే అని చెప్పే మూలం ఉంది కాబట్టి, విషయ ప్రాముఖ్యత ఉన్నట్లే. మరింత సమాచారం చేర్చాల్సి ఉంది. మొలక మూసను చేర్చి, తొలగింపును ఆపాలని నా అభిప్రాయం. ~~ చదువరి (చర్చరచనలు) 06:28, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]