వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తుంగా వెంకట రమణారెడ్డి(T.V)
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: సరైన మూలాలు చేర్చనందున, విషయ ప్రాముఖ్యత లేదని నిర్థారించి తొలగించడమైనది.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:52, 12 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. ఈ వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లభ్యమగుట లేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే సరైన మూలాలు చేర్చి విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:02, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఒక వారం రోజులలో వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే సరైన మూలాలు చేర్చి విస్తరించనిచో తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 15:09, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ వ్యాసానికి విషయ ప్రాముఖ్యత ఉన్నట్లు లేదు. అంచేత తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 09:24, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఆయన నెల్లూరు సాంస్కృతిక జీవనంలో రెండు తరాలను ప్రభావితం చేసారు. వారి సన్మాన సబ జమీన్ రైతు ప్రతెయ్కంగా సంచిక తెచ్చింది. రచయితలూ, నటులు గురించి రాస్తాము. సమాజం మీద గొప్ప INFLUENCE ప్రదర్శించిన వ్యక్తి. కాస్త ఓపిక .REFERENCES ఇస్తాను. నేను పరిశోధకుడినే Purushotham9966 (చర్చ) 04:10, 15 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- Purushotham9966 గారూ, ఇప్పటికి తొలగింపు మూస చేర్చి నాలుగు నెలలకు పైగా అయింది. కానీ సరైన మూలాలు చేర్చలేదు. ఇది వికీకరణ చేయని వ్యాసం. ఇందులో అతను ఏ రంగంలో ప్రసిద్ధుడో తెలియజేసే ఆధారాలు లేవు. కనుక ఒక వారం రోజులలో సరైన మూలాలు చేర్చనిచో తొలగించబడుతుంది.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:17, 14 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం చేర్చిన వాడుకరి Purushotham9966కు ఒక నెలరోజుల సమయం ఇచ్చినప్పటికీ సరైన మూలాలను చేర్చలేదు. ఈ వ్యక్తిని గూర్చి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు ఆన్లైన్లో గానీ, ఆఫ్లైన్లో గానీ లభ్యమగుట లేదు. కనుక తొలగించాలి. మూలాలు లభ్యమైన తరువాత మరలా వ్యాసాన్ని సృష్టించండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:52, 12 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఆయన నెల్లూరు సాంస్కృతిక జీవనంలో రెండు తరాలను ప్రభావితం చేసారు. వారి సన్మాన సబ జమీన్ రైతు ప్రతెయ్కంగా సంచిక తెచ్చింది. రచయితలూ, నటులు గురించి రాస్తాము. సమాజం మీద గొప్ప INFLUENCE ప్రదర్శించిన వ్యక్తి. కాస్త ఓపిక .REFERENCES ఇస్తాను. నేను పరిశోధకుడినే Purushotham9966 (చర్చ) 04:10, 15 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.