వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నికోలా టెస్లా
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:53, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- 2009 మే 12 న ఈ వ్యాసం పేజీ సృష్టించబడింది.చాలా కాలం గడిచినప్పటికీ ఇంకా 75 శాతం పైగా వ్యాసం ఆంగ్లభాషలో ఉంది. పేజీ సృష్టించిన వాడుకరికి హెచ్చరిక పంపి వారం రోజులు గడిచిననూ ఎటువంటి స్పందన లేదు. కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 08:37, 4 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చాలా కాలం క్రిందట మొదలు పెట్టిన వాడుకరులు అనేక సంవత్సరాల తరబడి క్రియాశీలకంగా లేరు. కనుక వారిని హెచ్చరించినా ఫలితం ఉండదు. ఈ వ్యాసానికి సంబంధించి ప్రవేశిక బాగుంది. బాల్యం జీవితం బాగానే ఉంది. కనుక వెంటనే తొలగించకుండా అనువాదం కాని ఆంగ్ల భాగాన్ని hide చేస్తే సరిపోతుంది. అనువాదం మూసను ఉంచాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:44, 5 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంగ్లీషు పాఠ్యాన్ని తీసేసాను. ఇక పేజీని తొలగించాల్సిన అవసరం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 00:53, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చాలా కాలం క్రిందట మొదలు పెట్టిన వాడుకరులు అనేక సంవత్సరాల తరబడి క్రియాశీలకంగా లేరు. కనుక వారిని హెచ్చరించినా ఫలితం ఉండదు. ఈ వ్యాసానికి సంబంధించి ప్రవేశిక బాగుంది. బాల్యం జీవితం బాగానే ఉంది. కనుక వెంటనే తొలగించకుండా అనువాదం కాని ఆంగ్ల భాగాన్ని hide చేస్తే సరిపోతుంది. అనువాదం మూసను ఉంచాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:44, 5 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.