వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పారాలింపిక్ క్రీడలు
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : విస్తరించినందున ఉంచెయ్యాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:56, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2016 సెప్టెంబరులో ఒకటి రెండు వాక్యాలతో సృష్టించబడినది.అప్పటినుండి ఇప్పటివరకు మొలకగానే ఉంది. 2021 ఏప్రిల్ 30వ తేదీ లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 08:06, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాల్లేవు. గడువు లోపు తగు మూలాలతో విస్తరించకపోతే, తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 08:03, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- విస్తరించడానికి, మూలాలు చేర్చడానికి సమాచారం సమగ్రంగా ఆంగ్లవ్యాసం లో ఉన్నా సరే చాలా సంవత్సరాలుగా మొలకగానే ఉంది. పైన తెలిపిన గడువు లోపు విస్తరించనిచే తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 11:52, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలను చేర్చి వ్యాసం విస్తరించాను. కనుక తొలగింపు మూస తీసివేయగలరు.Googlehelps (చర్చ) 17:08, 25 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.