వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్ను అధిగమించింది
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 03:53, 22 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక వార్తను యదాతథంగా అనువాదం చేసారు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. శీర్షిక కూడా వాక్య రూపంలో ఉంది. ఈ వార్తా విషయాన్ని మూలంతో సహా భారతదేశం వ్యాసంలో చేర్చవచ్చు. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:14, 2 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]