వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మందరగిరి
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఈ వ్యాసంలో ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు జరగనందున తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 13:15, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని వికీకరిస్తే బాగుంటుంది. ఆంగ్ల వికీ లింకులను చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 17:42, 11 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రాజశేఖర్ గారూ, దీనిని తొలగింపు కొరకు వ్యాసాలలో ప్రతిపాదించడం సరికాదు. వికీకరణ కోసం సహాయం కావాలి మూస ఉపయోగించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:42, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఆంగ్ల వ్యాసమైన Mandar Parvat కు యదాతథ గూగుల్ అనువాదం. శుద్ధి చేయబడలేదు. తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 13:16, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన వివరించిన సవరణలు 2021 మార్చి 5 వ తేదీ లోపు జరగనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 14:22, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఆంగ్ల వ్యాసమైన Mandar Parvat కు యదాతథ గూగుల్ అనువాదం. శుద్ధి చేయబడలేదు. తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 13:16, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రాజశేఖర్ గారూ, దీనిని తొలగింపు కొరకు వ్యాసాలలో ప్రతిపాదించడం సరికాదు. వికీకరణ కోసం సహాయం కావాలి మూస ఉపయోగించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:42, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- భాష బాలేదు. యాంత్రికానువాదాన్ని తెచ్చి ఇక్కడ పడేసారు. చెప్పిన గడువు లోపు భాషను సంస్కరించకపోతే తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 01:38, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.