వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్)
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఈ వ్యాసాన్ని విస్తరించినందున ఉంచెయ్యాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:22, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2014 ఫిబ్రవరిలో ఒకటి రెండు వాక్యాలతో సృష్టించబడినది.అప్పటినుండి ఇప్పటివరకు మొలకగానే ఉంది. 2021 ఏప్రిల్ 30వ తేదీ లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 08:14, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాల్లేని మొలక. కాలదోషం పట్టిన సమాచారం ఉంది, దాన్ని సవరించాలి. హైదరాబాదు నగరానికి సంబంధించి ఇదొక ముఖ్యమైన ప్రదేశం/కట్టడం. (నగరానికి సంబంధించి అనేక పేజీలను తయారు చేసిన ప్రణయ్ రాజ్ గారికి వీలుంటే దీన్ని పరిశీలించగలరు) చెప్పిన గడువు లోపు మూలాలతో విస్తరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 07:48, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ధన్యవాదాలు చదువరి గారు, విస్తరించే ప్రయత్నం చేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:07, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- యర్రా రామారావు, చదువరి గార్లకు... నాకు లభించిన మూలాలతో వ్యాసంలో కొంత సమాచారం (స్టేడియం చరిత్రకు సంబంధించిన సమాచారం దొరకలేదు) చేర్చాను. వ్యాసాన్ని పరిశీలించి, మూసను తొలగించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:28, 2 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ధన్యవాదాలు చదువరి గారు, విస్తరించే ప్రయత్నం చేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:07, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.