వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:08, 2 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2012 లో సృష్టించబడింది.వ్యాసం మొత్తం ఆంగ్లభాషలో ఉంది.దీనిని అనువదించకుండా ఇలా ఎంతకాలం ఉండాలి.ఆగష్టు 31 2022లోపు సరియైన మూలాలతో అనువదించనియెడల తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:13, 19 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]