వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/16వ లోక్‌సభ సభ్యులు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : వ్యాసం విస్తరించినందున ఉంచెయ్యాలి. విస్తరించిన ప్రణయ్‌రాజ్ వంగరికి ధన్యవాదాలు.-- K.Venkataramana -- ☎ 13:04, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంధ్రప్రదేశ్ తప్ప మిగిలిన రాష్ట్రాల సమాచారమంతా ఆంగ్లంలోనే ఉంది. ఒక వారం రోజులలో అనువాదం జరగనిచో తొలగించాలి. – K.Venkataramana – ☎ 09:15, 6 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పేరుకు తెలుగు వికీపీడియా.వ్యాసం ఉండేది 90% ఆంగ్లంలో ఉంటున్నాయి.పేజీ సృష్టికర్త, లేదా ఎవరైనా మహానుబావుడు ముందుకు వచ్చి 2021 జనవరి 15 లోపు అనువదించనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 13:07, 10 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇది ఉండదగిన వ్యాసం కావున దీని బాధ్యతను నేను స్వీకరించి, సమాచారమంతటిని ఫిబ్రవరి 10లోపు తెలుగులోకి మారుస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:50, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మీ భాధ్యతకు ధన్యవాదాలు, యర్రా రామారావు (చర్చ) 13:59, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇది ఉండదగిన వ్యాసం కావున దీని బాధ్యతను నేను స్వీకరించి, సమాచారమంతటిని ఫిబ్రవరి 10లోపు తెలుగులోకి మారుస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:50, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పేరుకు తెలుగు వికీపీడియా.వ్యాసం ఉండేది 90% ఆంగ్లంలో ఉంటున్నాయి.పేజీ సృష్టికర్త, లేదా ఎవరైనా మహానుబావుడు ముందుకు వచ్చి 2021 జనవరి 15 లోపు అనువదించనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 13:07, 10 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- చాలావరకు అనువాదం చేసేసారు. ప్రణయ్ గారూ ధన్యవాదాలు. ఇక దీన్ని తొలగించనవసరం లేదు. అయితే, ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. అది కూడా చేస్తే మీ శ్రమకు సంపూర్ణ ఫలితం వచ్చేస్తుంది. పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 01:50, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ధన్యవాదాలు చదువరి గారు, మిగతా అనువాదం కూడా పూర్తి చేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 10:45, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.