Jump to content

వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష/పాతవి

వికీపీడియా నుండి

B.K.Viswanadh

[మార్చు]
  • నిర్వాహకుని పేరు: వాడుకరి:B.K.Viswanadh
  • సమీక్షా కాలం: 2023 అక్టోబరు 1 నుండి 2024 మార్చి 31
  • 2022 ఏప్రిల్ 1 - 2024 మార్చి 31 మధ్య నున్న 2 ఏళ్ళలో ఈ నిర్వాహకుడు చేసిన రచనలు: 0 కంటే ఎక్కువ.
  • ఈ సమీక్షా కాలంలో (2023 అక్టోబరు 1 - 2024 మార్చి 31) ఈ నిర్వాహకుడు అన్ని పేరుబరుల్లోనూ చేసిన మొత్తం దిద్దుబాట్లు: 0 కంటే ఎక్కువ.

సమీక్షా కాలంలో వీరి గణాంకాలు

[మార్చు]
  • ఎక్స్‌టూల్స్‌లో వీరి నిర్వాహకత్వ గణాంకాలు: 0
  • రచ్చబండను మినహాయించి, "వికీపీడియా:" పేరుబరిలో వీరు చేసిన దిద్దుబాట్లు: 4
  • మూస పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు: 0
  • మొదటిపేజీ నిర్వహణ గణాంకాలు: 0
  • మొత్తం నిర్వహణ పరమైన దిద్దుబాట్లు: 4

సమీక్షిస్తున్నవారు: చదువరి

పై గణాంకాలు వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో సూచించిన స్థాయిలో (ఈ 6 నెలల కాలంలో కనీసం 20 నిర్వాహకత్వ చర్యలు) లేనందున, ఆ పేజీలోని నిబంధనలకు లోబడి వీరి నిర్వాహకత్వాన్ని ఉపసంహరించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 02:54, 4 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

English translation of the above review report
These above stats during the review period (1 October 2023 - 31 March 2024) are (4 edits) less than the minimum edits (20) stipulated in the policy. Hence I propose to remove sysop rights from the user - Mr. Viswanadh
@చదువరి గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:12, 4 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారూ మీరు అభిప్రాయం రాసాక, దిద్దుబాట్ల సంఖ్యలు, ఇంగ్లీషు అనువాదం కూడా చేర్చాను.__ చదువరి (చర్చరచనలు) 03:47, 4 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
గమనించాను సార్, కొన్ని పరిస్థితులలో ఇలాంటి చర్యలు ఎవరికైనా తప్పవు అనిపిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 03:54, 4 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. నిర్వాహకత్వ పనులు చేయలేనప్పుడు స్వఛ్ఛందంగా పాలసీ ప్రకారం నిర్వాహకుడు నిర్వాహకత్వం భాద్యతల నుండి తప్పుకోవడం మంచిది. ➤ కె.వెంకటరమణచర్చ 12:49, 4 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చలో విశ్వనాధ్ గారు, నా చర్చ పేజీలో హెచ్చరించి ఉంటే సరిపోయేది గదా అన్నారు. అంచేత నేను, మీరు స్వచ్ఛందంగా తప్పుకునే పనైతే, ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటాను అని ఆయనకు సూచించాను. అయితే ఆయన, దీనిపై మీరు ఇపుడు ఉపసంహరించుకోవాలనుకున్నా అది సరిఐనదే కాదు. ఒకసారి మొదలు పెట్టాక పూర్తిచేయడం మంచిది. కొనసాగించండి. అన్నారు. నిర్వాహకులు దీన్ని పరిశీలించి తగు నిర్ణయం చెయ్యవలసినదిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 11:32, 18 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మరొక్క సంగతి.
నిర్వాహకులకు మరొక్క సంగతి చెప్పదలచాను -
  • ఒకవేళ విశ్వనాధ్ గారు మళ్ళీ మనసు మార్చుకుని స్వచ్ఛందంగా తప్పుకుంటానంటే దీన్ని ఉపసంహరించుకోడానికి ఇప్పటికైనా నాకు అభ్యంతరం లేదు.
  • లేదా, ఇకపై ఆయన చురుగ్గా నిర్వాహకత్వ కృషి చెయ్యడం మొదలుపెడితే కూడా, దీన్ని వెనక్కి తీసుకోడానికి నాకు అభ్యంతరం లేదు. (ఆయన చురుగ్గా పనిచేస్తే ఇక ఈ ప్రతిపాదన అవసరమేముంది?)
పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 11:38, 18 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిపై వ్యాఖ్యానించని నిర్వాహకులెవరైనా నిర్ణయం ప్రకటించవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 06:37, 24 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

[మార్చు]

విశ్వనాథ్ గారి నిర్వాహకత్వ ఉపసంహరణ విషయమై ఇక్కడ, రచ్చబండలో జరిగిన చర్చను చదివాను. ప్రస్తుతం ఉన్న వికీ నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పాలసీ ప్రకారం, నిర్వాహక హోదానుండి తప్పుకోమని కోరవచ్చు. దాని ప్రకారం చదువరి గారు చేసిన ప్రతిపాదనకు కొంత చర్చ జరిగిన తర్వాత విశ్వనాథ్ గారు ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్ళమని కోరారు. దీని తర్వాత ఒక వారం రోజుల పాటూ మరే అభిప్రాయం కూడా వెలువడలేదు కాబట్టి తదుపరి కర్తవ్యం కోసం స్టీవార్డుకు నివేదించవచ్చు. - రవిచంద్ర (చర్చ) 11:34, 1 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

English Translation

[మార్చు]

I've reviewed the discussions regarding the removal of B. K. Vishwanath's sysop rights. According to the community policy on removing sysop permissions for inactive users, either the user themself or a community member can request a sysop to relinquish their rights. Following Chaduvari's proposal, a discussion took place, and B. K. Vishwanath has agreed to step down as sysop. Therefore, the stewards can proceed with removing sysop rights for the user B.K.Viswanath - రవిచంద్ర (చర్చ) 11:59, 1 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం అమలైంది

[మార్చు]

పై నిర్ణయం మేరకు, స్టీవార్డులను అభ్యర్థించగా, వాళ్ళు ఈ నిర్ణయాన్ని అమలు చేసారు. ప్రస్తుత నిర్వాహకుల జాబితా ఇది. __చదువరి (చర్చరచనలు) 12:21, 1 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]