Jump to content

వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/T.sujatha

వికీపీడియా నుండి

ఇక్కడ వోటు వెయ్యండి (జనవరి 2, 2012) ముగింపు తేదీ :06:52 జనవరి 9 2012

గత ఐదు సంవత్సరాలుగా నేను తెవీకీలో సభ్యురాలిగా పనిచేస్తున్నాను. జ్యోతిషం, మహాభారతం, అంతర్జాతీ నగరాలు మొదలైన వ్యాసాలను అభివృద్ధిచేసాను. అలాగే గూగులనువాదవ్యాసాల సవరణ వంటి దిద్దుబాట్లను చేసాను. సభ్యురాలిగా సేవలందిస్తున్నా నిర్వాహకత్వం వహించాలని చంద్రకాంత రావుగారు అభిప్రాయం వ్యక్తం చేయడమే కాక ప్రతిపాదన కూడా చేసారు. అర్జునరావుగారు కూడా దానిని బలపరచారు. సహసభ్యులతో కలసి మరింత మెరుగైన సేవలందించడానికి నిర్వాహక హోదాకొరకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకు మద్దతు తెలపాలనుకున్నవారు మీ మద్దతును ఇక్కడ తెలియజేయండి. మీకేవైనా సందేహాలు ఉంటే చర్చాపేజీలో తెలియజేయండి.t.sujatha 06:52, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు ఇచ్చేవారు
  1. సుజాత గారు అనుభవమున్న రచయిత వలె మంచి రచనలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నిర్వాహక బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. వీరికి నిర్వహక హోదా కల్పిస్తే వికీ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని నా అభిప్రాయం.Rajasekhar1961 07:41, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  2. సుజాత గారు నిర్వాహక బాధ్యతలను తీసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషం. వీరికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను. కాసుబాబు 17:37, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  3. తెలుగు విక్షనరి లో విశేష కృషి చేసిన తుమ్మపూడి సుజాత, తెవికి లో పెక్కు వ్యాసాలను తీర్చిదిద్ది, నూతన సభ్యులకు స్వాగత సందేశం పంపటం వగైరాలలో, పలు సంవత్సరములుగా, క్రియాశీలకంగా ఉండియున్నారు. క్రియాశీలక నిర్వాహకుల కొరత ఉన్న సమయం లో, వీరికి నిర్వాహక హోదా ఇవ్వటం, వికీ ని అభివృద్ధిపధంలో నడపటానికి తోడ్పడగలదని తలుస్తాను. cbrao 19:37, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  4. కాస్త సాంకేతికాలు, విధివిధానాలపై కృషి చేస్తే, సుజాత గారు చక్కగా నిర్వాహక భాధ్యత లు నిర్వహించగలరని నా గట్టినమ్మకం. మద్దతుని తెలియచేస్తున్నాను. --అర్జున 02:13, 3 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  5. అర దశాబ్దంగా అలుపెరగకుండా కృషిచేస్తూ, పెద్ద దిద్దుబాట్ల ద్వారా పెద్ద పెద్ద వ్యాసాలు సృష్టిస్తూ, పురాణాలు, నగరాలు, దేశాలు, పుణ్యక్షేత్రాలు తదితర రంగాల్లో విశేషకృషి చేస్తున్న సుజాత గారికి నిర్వాహకహోదా కల్పించడానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:56, 4 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకించేవారు
తటస్థులు
ఫలితం

సుజాత గారు సర్వసమ్మతితో నిర్వాహకహోదాకు ఎంపికయ్యారు. వారికి అభివందనలు. నిర్వాహక హోదా ఇవ్వడమైనది--అర్జున 04:07, 23 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అభ్యర్ధికి ప్రశ్నలు

[మార్చు]

నిర్వాహక అభ్యర్ధి గారూ, వికీపీడియా నిర్వాహణా పనులు చేయటానికి చొరవచూపి ముందుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రతిపాదనలో చర్చకై పాల్గొనే సభ్యులకు తోడ్పడేందుకు దయచేసి ఈ దిగువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.

1. మీరు ఎటువంటి నిర్వహణా పనులలో పాల్గొన్నారు లేదా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు?
జ:
2. వికీపీడియాలో మీ అత్యుత్తమ కృషి ఏమిటి? ఎందుకు?
జ:
3. మీరు ఏదైనా విషయంపై దిద్దుబాట్ల విషయంలో ఘర్షణకు గురయ్యారా? లేదా, ఇతర సభ్యులెవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసిన సందర్భాలున్నాయా? అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించారు మరియు ఇకముందు అలాంటి సందర్భాలు వస్తే ఎలా ఎదుర్కొని పరిష్కరిస్తారు?
జ:

బొద్దు పాఠ్యం