వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/అంశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచవ్యాప్త ప్రాధాన్యత కల అంశాలు[మార్చు]

జాతీయ ప్రాధాన్యత కల అంశాలు[మార్చు]

ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ కోసం వేసిన అంశాల జాబితాల్లో ఇది ఒకటి. జాతీయ స్థాయి ప్రాధాన్యత కల అంశాలకు సంబంధించి ప్రాధమికంగా జరిగిన సముదాయ చర్చల్లో భాగంగా ఈ జాబితా రూపొందింది.[1]

విజ్ఞానశాస్త్రం
  • రసాయన మూలకాలు
  • లోహాలు, ఖనిజాలు
  • రసాయన సమ్మేళనాలు
  • పారిశ్రామిక ప్రాధాన్యత కలిగినవి
  • వ్యవసాయం, సాగు
  • నోబెల్ బహుతి గ్రహీతలు - జాబితా కోసం ఇక్కడ చూడవచ్చు.
చరిత్ర
  • చోళ వంశం
  • యుద్ధాలు, పోరాటాలు
భౌగోళికం
  • అన్ని దేశాలు
  • సమస్త నదులు
భారత దేశం - పరిపాలన
భారత దేశం - జీవితచరిత్రలు
భారత దేశం - సంస్థలు
భారత దేశం - ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

స్థానిక ప్రాధాన్యత కల అంశాలు[మార్చు]

సముదాయంలోని నిర్వాహకులు స్థానికంగా ప్రాధాన్యత కలిగిన అంశాలను సముదాయంలో జరిగిన చర్చ అనుసరించి 500 అంశాలను ఎంచుకుని రాయవచ్చు. నిర్వాహకులు అతికొద్ది రోజుల్లో ఇప్పటికే జరిగిన చర్చను అనుసరించి ఆయా అంశాలు, పైనున్న జాతీయ, ప్రపంచవ్యాప్త ప్రాధాన్యతా అంశాల్లో ఉన్నాయో లేవో చూసి, లేనివాటితో ఈ 500 వ్యాసాల జాబితా రూపొందించడం జరిగింది.

ఆంగ్ల వికీపీడియా పాఠకాదరణ ఆధారంగా అంశాలు[మార్చు]

తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కువమంది పాఠకులు చదివే ఆంగ్ల వికీపీడియా వ్యాసాల జాబితా ఇది. ఈ అంశాలు రెండు వర్గాలకు చెందివున్నాయి.

  1. థీమాటిక్ అంశాలు - మహిళలు, సైన్స్ మరియు టెక్నాలజీ, కళలు మరియు సాహిత్యం, చరిత్ర మరియు భౌగోళికం, ఆరోగ్యం అన్న వర్గాల్లో చేరే అంశాలు.
  2. ప్రాచుర్యంలోని అంశాలు - ఏ వర్గాన్ని నిర్దేశించకుండా ఎక్కువమంది తెలుగు ప్రాంతాల వారు చదివిన ఆంగ్ల వికీపీడియా వ్యాసాల జాబితా ఇది.

రచనా పోటీ అంశాలు[మార్చు]

రచనా పోటీ అంశాల జాబితా

మూలాలు[మార్చు]