కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు జాబితా
స్వరూపం
1955వ సంవత్సరం నుండి కేంద్ర సాహిత్య అకాడమీ వారు తెలుగు భాషలో వచ్చిన ఉత్తమ రచనలకు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించి బహూకరిస్తున్నారు.[1][2]
తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు
[మార్చు]| 2024 | దీపిక | విమర్శ | పెనుగొండ లక్ష్మీనారాయణ |
| 2023 | రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు | కథనిక | తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి |
| 2022 | మనోధర్మపరాగం | నవల | మధురాంతకం నరేంద్ర |
| 2021 | వల్లంకి తాళం | కవిత | గోరటి వెంకన్న |
| 2020 | అగ్నిశ్వాస | కవితా సంపుటి | నిఖిలేశ్వర్ |
| 2019 | విమర్శిని | వ్యాసాలు | కొలకలూరి ఇనాక్ |
| సంవత్సరం | పుస్తకం | సాహితీ విభాగం | రచయిత |
|---|---|---|---|
| 2018 | విమర్శిని | వ్యాసాలు | కొలకలూరి ఇనాక్ |
| 2017 | గాలిరంగు | కవిత్వం | దేవిప్రియ |
| 2016 | రజనీగంధ - కవితా సంకలనం | కవిత్వం | పాపినేని శివశంకర్ |
| 2015 | విముక్త -కథానికలు | కథ | వోల్గా |
| 2014 | మన నవలలు-మన కథానికలు | విమర్శా వ్యాసాల సంకలనం | రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి |
| 2013 | సాహిత్యాకాశంలో సగం | తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం | కాత్యాయని విద్మహే[3] |
| 2012 | పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు | కథా సంకలనం | పెద్దిభొట్ల సుబ్బరామయ్య |
| 2011 | స్వరలయాలు | వ్యాసాలు | సామల సదాశివ |
| 2010 | కాలుతున్న పూలతోట | నవల | సయ్యద్ సలీమ్ |
| 2009 | ద్రౌపది | నవల | యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ |
| 2008 | పురుషోత్తముడు | పద్యరచన | చిటిప్రోలు కృష్ణమూర్తి |
| 2007 | శతపత్రం | ఆత్మకథ | గడియారం రామకృష్ణ శర్మ |
| 2006 | అస్తిత్వనదం ఆవలి తీరాన | చిన్న కథ | మునిపల్లె రాజు |
| 2005 | తనమార్గం | కథా సంకలనం | అబ్బూరి ఛాయాదేవి |
| 2004 | కాలరేఖలు | నవల | అంపశయ్య నవీన్ |
| 2003 | శ్రీ కృష్ణ చంద్రోదయము | పద్యరచన | ఉత్పల సత్యనారాయణాచార్య |
| 2002 | స్మృతి కిణాంకం | వ్యాసాలు | చేకూరి రామారావు |
| 2001 | హంపీ నుంచి హరప్పా దాక | ఆత్మకథ | తిరుమల రామచంద్ర |
| 2000 | కాలాన్ని నిద్ర పోనివ్వను | పద్యరచన | ఆచార్య ఎన్.గోపి |
| 1999 | కథాశిల్పం | వ్యాసాలు | వల్లంపాటి వెంకటసుబ్బయ్య |
| 1998 | బలివాడ కాంతారావు కథలు | కథలు | బలివాడ కాంతారావు |
| 1997 | స్వప్నలిపి | కవిత | అజంతా (పి. వి. శాస్త్రి) |
| 1996 | కేతు విశ్వనాథ రెడ్డి కథలు | కథలు | కేతు విశ్వనాథరెడ్డి |
| 1995 | యజ్ఞంతో తొమ్మిది | కథలు | కాళీపట్నం రామారావు |
| 1994 | కాలరేఖ | విమర్శ | గుంటూరు శేషేంద్రశర్మ |
| 1993 | మధురాంతకం రాజారాం కథలు | కథలు | మధురాంతకం రాజారాం |
| 1992 | హృదయనేత్రి | నవల | మాలతీ చందూర్ |
| 1991 | ఇట్లు మీ విధేయుడు | కథలు | భమిడిపాటి రామగోపాలం |
| 1990 | మోహనా ఓ మోహనా | కవిత | కె.శివారెడ్డి |
| 1989 | మణిప్రవాళము | వ్యాసాలు | ఎస్.వి.జోగారావు |
| 1988 | అనువాద సమస్యలు | విమర్శ | రాచమల్లు రామచంద్రారెడ్డి |
| 1987 | గురజాడ గురుపీఠం | వ్యాసాలు | ఆరుద్ర |
| 1986 | ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం | సాహితీ విమర్శ | ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం |
| 1985 | గాలివాన | కథలు | పాలగుమ్మి పద్మరాజు |
| 1984 | ఆగమ గీతి | కవిత | ఆలూరి బైరాగి |
| 1983 | జీవనసమరం | వ్యాసాలు | రావూరి భరద్వాజ |
| 1982 | స్వర్ణ కమలాలు | కథలు | ఇల్లిందుల సరస్వతీదేవి |
| 1981 | సీతజోస్యం | నాటకం | నార్ల వెంకటేశ్వరరావు |
| 1979 | జనప్రియ రామాయణం | కవిత్వం | పుట్టపర్తి నారాయణాచార్యులు |
| 1978 | కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు) | కవిత్వం, నాటకాలు | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
| 1977 | కుందుర్తి కృతులు | కవిత్వం | కుందుర్తి ఆంజనేయులు |
| 1975 | గుడిసెలు కూలిపోతున్నాయి | కవిత్వం | బోయి భీమన్న |
| 1974 | తిమిరంతో సమరం | కవిత్వం | దాశరథి |
| 1973 | మంటలూ - మానవుడూ | కవిత్వం | సి.నారాయణరెడ్డి |
| 1972 | శ్రీశ్రీ సాహిత్యము | కవిత్వం | శ్రీశ్రీ |
| 1971 | విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య | వ్యాఖ్యానం | తాపీ ధర్మారావు |
| 1970 | అమృతం కురిసిన రాత్రి | కవిత్వం | దేవరకొండ బాలగంగాధర తిలక్ |
| 1969 | మహాత్మకథ | కవిత్వం | తుమ్మల సీతారామమూర్తి |
| 1965 | మిశ్రమంజరి | కవిత్వం | రాయప్రోలు సుబ్బారావు |
| 1964 | క్రీస్తుచరిత్ర | కవిత్వం | గుర్రం జాషువా |
| 1963 | పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా | నవల | త్రిపురనేని గోపీచంద్ |
| 1962 | విశ్వనాథ మధ్యాక్కరలు | కవిత్వం | విశ్వనాథ సత్యనారాయణ |
| 1961 | ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము | జీవిత చరిత్ర | బాలాంత్రపు రజనీకాంతరావు |
| 1960 | నాట్యశాస్త్రము | చరిత్ర | పి.ఎస్.ఆర్. అప్పారావు |
| 1957 | శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర | జీవిత చరిత్ర | చిరంతానందస్వామి |
| 1956 | భారతీయ తత్వశాస్త్రము | పరిశోధన | బులుసు వెంకటేశ్వర్లు |
| 1955 | ఆంధ్రుల సాంఘిక చరిత్రము | చరిత్ర | సురవరం ప్రతాపరెడ్డి |
1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.
తెలుగులో యువ పురస్కార గ్రహీతలు
| సంవత్సరం | రచయిత | రచన |
|---|---|---|
| 2013 | మంత్రి కృష్ణమోహన్ | ప్రవహించే పదాలు |
తెలుగు భాషలో బాల సాహిత్య పురస్కార గ్రహీతలు
| సంవత్సరం | రచయిత | రచన |
|---|---|---|
| 2011 | భూపాల్ రెడ్డి | ఉగ్గుపాలు (చిన్నపిల్లల కథలు) |
| 2013 | డి. సుజాతా దేవి | ఆటలో అరటిపండు (కథలు) |
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు సాహిత్య అకాడమీ పురస్కారాలు 1955-2007 Archived 2010-08-13 at the Wayback Machine సాహిత్య అకాడమీ అధికార జాలస్థలం
- ↑ నవ తెలంగాణ, దీపిక (18 November 2019). "కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు". Archived from the original on 11 ఫిబ్రవరి 2020. Retrieved 11 February 2020.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-12-19. Retrieved 2017-04-30.
ఇవి కూడా చూడండి
[మార్చు]- సాహిత్య అకాడమీ తెలుగు అనువాద అవార్డు విజేతల జాబితా
- అస్సామీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల జాబితా
- బోడో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల జాబితా
- బెంగాలీ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల జాబితా
- డోగ్రీ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల జాబితా
- గుజరాతీ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల జాబితా
- మైథిలి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల జాబితా