చర్చ:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు జాబితా
Appearance
ఈ వ్యాసంలోని అంశాలు ఇది వరకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, సాహిత్య అకాడమీ యువ పురస్కారం, సాహిత్య అకాడమీ అనువాద బహుమతి వ్యాసాలలో ఉన్నాయి కనుక ఈ వ్యాసాన్ని ఆయా వ్యాసాలలో విలీనం చేయవచ్చునని ప్రతిపాదించడమైనది.--స్వరలాసిక (చర్చ) 02:21, 10 ఏప్రిల్ 2017 (UTC)
- జాబితా వ్యాసాలు జాబితాలు మాత్రమే. వాటిలోని అంశాలు కచ్చితంగా ఇతర వ్యాసాల్లో ఉంటాయి. --రహ్మానుద్దీన్ (చర్చ) 02:25, 10 ఏప్రిల్ 2017 (UTC)
- విలీనం చేయవలసిన వ్యాసాలు కూడా జాబితా వ్యాసాలు అని గమనించగలరు.--స్వరలాసిక (చర్చ) 02:29, 10 ఏప్రిల్ 2017 (UTC)
- పురస్కార వ్యాసాలు వేరు, పురస్కార జాబితా వ్యాసాలు వేరు. ఆయా పురస్కార పేజీలలో జాబితాలు చేర్చటం లేదా జాబితా వ్యాసానికి లంకె వేయటం ఆ వ్యాస సృష్టికర్త ఇష్టం. జాబితా వ్యాసానికి లంకె వేయడం మేలు. ఉదాహరణకి భారత ప్రధాని వ్యాసంలో ప్రధాని గురించి, ఆ అధికారంలో ఉన్న వ్యక్తి చేసే కర్తవ్యం గురించి ఉండాలి. ప్రధానమంత్రుల జాబితా కూడా ఆ వ్యాసంలో ఉంటే, ప్రధానమంత్రుల జాబితా వ్యాసం విడిగా ఉండకూడదు అనటం సరి కాదు. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:25, 10 ఏప్రిల్ 2017 (UTC)
- మూలవ్యాసం మరియు జాబితా రెండూ ఉండవచ్చును. అయితే పూర్తి జాబితా కాకుండా వ్యాసంలో అందులో ముఖ్యమైన విజేతలు మరియు వారి సాహితీ వివరాలను చేర్చి, పూర్తి జాబితాకు లింకులివ్వచ్చును.--Rajasekhar1961 (చర్చ) 06:21, 10 ఏప్రిల్ 2017 (UTC)
- పై చర్చ ఆధారంగా విలీనం చేయనవసరం లేదు. ఇది జాబితా మాత్రమే. లక్షిత విలీన వ్యాసం పురస్కారాన్ని గూర్చి తెలియజేస్తుంది. విలీన మూసను తొలగిస్తున్నాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:52, 17 జూన్ 2022 (UTC)
- విలీనం చేయవలసిన వ్యాసాలు కూడా జాబితా వ్యాసాలు అని గమనించగలరు.--స్వరలాసిక (చర్చ) 02:29, 10 ఏప్రిల్ 2017 (UTC)