సాహిత్య అకాడమీ యువ పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృష్టి చేసిన 35 సంవత్సరాలలోపు సాహిత్యవేత్తలకు ఈ యువపురస్కారన్ని ప్రకటిస్తారు.2011లో ఈ పురస్కారం ప్రారంభించబడింది. ఈ పురస్కారం క్రింద 50,000 రూపాయల నగదు, జ్ఞాపికలను బహూకరిస్తారు.

తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు[మార్చు]

సంవత్సరం బొమ్మ పుస్తకం సాహితీ విభాగం రచయిత మూలము
2011 Molakala punnami.jpg మొలకల పున్నమి కథాసంపుటి వేంపల్లి గంగాధర్ [1]
2012 Jumma.jpg జుమ్మాఁ కథాసంపుటి వేంపల్లె షరీఫ్ [2]
2013 PravahinchePadalu.jpg ప్రవహించే పాదాలు కవితా సంపుటి మంత్రి కృష్ణమోహన్ [3]
2014 Srisadhana patrika book.jpg సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక వ్యాస సంపుటి అప్పిరెడ్డి హరినాథరెడ్డి [4]
2015 OutofCoverageArea600.jpg అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథాసంపుటి పసునూరి రవీందర్ [5]
2016 Chittagang viplava vanitalu.jpg చిట్టగాంగ్ విప్లవ వనితలు కథాసంపుటి పింగళి చైతన్య [6]
2017 Matalamadugu.jpg మాటల మడుగు కవితా సంపుటి మెర్సీ మార్గరెట్ [7]
2018 Aku kadalani chota.jpg ఆకు కదలని చోట కవితాసంపుటి బాలసుధాకర్‌ మౌళి [8]

మూలాలు[మార్చు]