వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ/పురోగతి
ఈ ప్రాజెక్టులో మీరు చేసిన కృషిని వివరంగా ఈ పేజీలో రాయండి
పంజాబు జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- మూస:పంజాబ్ రాష్ట్రం మూస పేరు (name పరామితి)ను, మూస పేజీ పేరు ఒకేలా ఉండేలా ను మార్చాను. __చదువరి (చర్చ • రచనలు) 02:11, 1 నవంబర్ 2020 (UTC)
- మూస:పంజాబ్ రాష్ట్రం మూసలో జిల్లాల లింకులను సవరించాను
- 22 జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ పూర్తైంది.
- మొత్తం 22 జిల్లా ముఖ్యపట్టణాలకు గాను 19 ముఖ్య పట్టణాలకు పేజీల తయారీ, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి. మిగతా పని జరుగుతోంది. __చదువరి (చర్చ • రచనలు) 10:19, 4 నవంబర్ 2020 (UTC)
- మిగతా ముఖ్య పట్టణాల పేజీల పని పూర్తై పోయింది. భారతదేశ జిల్లాల జాబితా/పంజాబ్ పేజీలో లింకులను సరిచెయ్యడం, 5 కొత్త జిల్లాలను చేర్చడం అయింది. వర్గం:పంజాబ్ జిల్లాలు లో చేర్చాల్సిన పేజీలను చేర్చడం అయింది.
మొత్తమ్మీద ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ - పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి - పూర్తయ్యాయి. చదువరి (చర్చ • రచనలు) 01:07, 7 నవంబర్ 2020 (UTC)
అస్సాంలోని జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- మొత్తం 33 జిల్లాల్లో 23 జిల్లాలకూ పేజీలను తరలించాను. ఇతర జిల్లాల లింకులను సవరించాను.
- మొత్తం 33 జిల్లా ముఖ్య పట్టణాలకు గానూ 11 ముఖ్య పట్టణాల పేజీలను తయారు చేశాను. మిగతా పని జరుగుతోంది.౼౼ ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:13, 15 నవంబరు 2020 (UTC)
- మొత్తం 33 జిల్లాల్లో 23 జిల్లాల, ముఖ్య పట్టణాల పేజీల తయారీ పూర్తయింది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:38, 6 డిసెంబరు 2020 (UTC)
- మిగిలిన 10 జిల్లాల పేజీలనూ, జిల్లా ముఖ్య పట్టణాల పేజీలను సృష్టించాను. మొత్తం 33 జిల్లా పేజీల, జిల్లా ముఖ్య పట్టణాల పేజీల విషయంలో తలపెట్టిన పనంతా అయిపోయింది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:41, 24 డిసెంబరు 2020 (UTC)
హిమాచల్ ప్రదేశ్ జిల్లాల పేజీల్లో చేసిన పనులు
[మార్చు]- మూస:హిమాచల్ ప్రదేశ్ మూసలో name పరామితి, మూస పేజీ పేరు ఒకేలా ఉండేలా మూసను సరైన పేరుకు తరలించాను.
- మూస:హిమాచల్ ప్రదేశ్ మూసలో జిల్లాల లింకులను సవరించాను
- 12 జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ పూర్తైంది.
- మొత్తం 12 జిల్లా ముఖ్యపట్టణాలకు పేజీల తయారీ, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.
మొత్తమ్మీద ఈ ప్రాజెక్టు ద్వారా హిమాచల్ ప్రదేశ్ జిల్లాల పేజీలకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. __చదువరి (చర్చ • రచనలు) 03:17, 16 నవంబరు 2020 (UTC)
హర్యానా జిల్లాల పేజీల్లో చేసిన పనులు
[మార్చు]- జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
- మూస:హర్యానా జిల్లాలు మూసలో ఉన్న పట్టికను తీసేసి, నావ్బాక్సును పెట్టాను. అందులోని జిల్లాల లింకులను సవరించాను. __చదువరి (చర్చ • రచనలు) 03:23, 16 నవంబరు 2020 (UTC)
- పట్టణాలన్నిటికీ పేజీలు సృష్టించడం అయిపోయింది. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై. __చదువరి (చర్చ • రచనలు) 04:16, 23 నవంబరు 2020 (UTC)
జమ్మూ కాశ్మీరు జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో ఉన్న 20 జిల్లాల పేజీలన్నిటినీ నిర్థారించి, సరైన పేరుకు తరలించాను.
- మూస:జమ్మూ కాశ్మీరు విషయాలు జిల్లాల లింకులను సవరించాను.
- రాష్ట్ర, జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- మూస:జమ్మూ కాశ్మీరు విషయాలుమూసలో name పరామితి, మూస పేజీ పేరు ఒకేలా ఉండేలా మూసను సరైన పేరుకు తరలించాను.
- భారతదేశ జిల్లాల జాబితా/జమ్మూ కాశ్మీర్ జాబితాలో 20 జిల్లాలకుగాను 14 జిల్లాలు మాత్రమే కూర్పు చేయబడినవి.మిగిలిన 6 జిల్లాలు కూర్పు చేశాను.
- 20 జిల్లాల ముఖ్య పట్టాణల పేజీలకు ఒక్క ముఖ్య పట్టణానికి మాత్రమే పేజీ ఉంది.మిగిలిన 19 ముఖ్య పట్టణాల పేజీలలో ఇప్పటికి 8 ముఖ్యపట్టణాల పేజీలు తయారుచేశాను.
- మిగాతా పనులు జరుగుతున్నాయి.--యర్రా రామారావు (చర్చ) 06:24, 16 నవంబరు 2020 (UTC)
- పట్టణాలన్నిటికీ పేజీలు సృష్టించడం అయిపోయింది. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ, ఇవ్వడం అయిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.--యర్రా రామారావు (చర్చ) 04:56, 5 డిసెంబరు 2020 (UTC)
ఉత్తర ప్రదేశ్ జిల్లాల పేజీల్లో చేసిన పనులు
[మార్చు]- జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
- మూస:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు అనే మూసను సృష్టించాను. జిల్లాల పేజీల్లో ఉన్న మూస:ఉత్తర ప్రదేశ్ అంశాలు అనే మూసను తీసేసి దాని స్థానంలో కొత్త మూసను పెట్టాను. __చదువరి (చర్చ • రచనలు) 04:19, 23 నవంబరు 2020 (UTC)
- పేజీల్లేని జిల్లాలకు, ముఖ్యపట్టణాలకూ పేజీలను సృష్టించడం ఐపోయింది.
- జిల్లాల పేజీల్లో అనువాదాలు, లింకుల సవరణలు, వర్గాల చేర్పు, క్లుప్త వివరణలు చెయ్యడం అయిపోయింది.
ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనంతా అయిపోయింది. __చదువరి (చర్చ • రచనలు) 01:38, 8 డిసెంబరు 2020 (UTC)
అండమాన్ నికోబార్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
- పేజీల్లేని మూడు ముఖ్యపట్టణాలకూ పేజీలను సృష్టించడం ఐపోయింది.
- రాష్ట్ర, జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- మీడియా ఫైల్సు సరియైన పద్దతిలో కూర్పు చేశాను.
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై...యర్రా రామారావు (చర్చ) 05:10, 9 డిసెంబరు 2020 (UTC)
లక్షద్వీప్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం అంతా ఒకే జిల్లా పరిధిలో ఉంది.అంధువలన దీనికి జిల్లా పేజీ ప్రత్యకంగా సృష్టించలేధు.అదే పేజీలో లక్షద్వీప్ జిల్లా విభాగంలో, జిల్లా సమాచారం పొందిపర్చి, లక్షద్వీప్ జిల్లా విభాగానికి దారిమార్పు ఇచ్చాను.
- లక్షద్వీప్ రాజధాని పట్టణం కవరట్టి పేజీ సృష్టించాను.
- రాష్ట్ర, జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- మీడియా ఫైల్సు సరియైన పద్దతిలో కూర్పు చేశాను.
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.--యర్రా రామారావు (చర్చ) 05:24, 9 డిసెంబరు 2020 (UTC)
లడఖ్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
- జిల్లాలకు, ముఖ్యపట్టణాలకూ పేజీలు ఉన్నాయి.
- రాష్ట్ర, జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- మీడియా ఫైల్సు సరియైన పద్దతిలో కూర్పు చేశాను.
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.--యర్రా రామారావు (చర్చ) 05:28, 9 డిసెంబరు 2020 (UTC)
సిక్కిం జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- 4 జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
- జిల్లాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- 4 జిల్లా ముఖ్యపట్టణాల పేజీలు సృష్టించాను
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:42, 26 డిసెంబరు 2020 (UTC)
మిజోరాం జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- 11 జిల్లాల్లో 7 జిల్లా పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- 4 జిల్లాల పేజీలు కొత్తగా సృష్టించాను.
- 10 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను. ఒక జిల్లా ముఖ్య పట్టణ సమాచారపెట్టె ఆంగ్లం నుండి అనువదించాను.
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:10, 29 డిసెంబరు 2020 (UTC)
త్రిపుర జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- 8 జిల్లాల్లో 4 జిల్లా పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- 4 జిల్లాల పేజీలు కొత్తగా సృష్టించాను.
- 7 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను. ఒక జిల్లా ముఖ్య పట్టణ సమాచారపెట్టె ఆంగ్లం నుండి అనువదించాను.
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:59, 31 డిసెంబరు 2020 (UTC)
మేఘాలయ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- 11 జిల్లా పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- 10 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను.
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.---- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:18, 3 జనవరి 2021 (UTC)
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ విషయంలో చేసిన పనులు
[మార్చు]- ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.
- జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను. అన్ని జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:59, 3 జనవరి 2021 (UTC)
గోవా విషయంలో చేసిన పనులు
[మార్చు]- 2 జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను. అన్ని జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:59, 3 జనవరి 2021 (UTC)
కర్ణాటక విషయంలో చేసిన పనులు
[మార్చు]- 8 జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను. అన్ని జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన ఒక వాడుకరి చేసే పనులన్నీ పూర్తైనై.
- మరో 14 పేజీలు పట్టణాలనుండి జిల్లా పేజీలకు జిల్లా నుండి ముఖ్య పట్టణాలకు తరలింపు చేసేది మిగిలి ఉంది కేవలం నిర్వాహకులు చేసే పని. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:59, 3 జనవరి 2021 (UTC)
పుదేఛ్చేరి జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- పుదేఛ్చేరి రాష్ట్రంలో ఉన్న 4 జిల్లాల పేజీలన్నిటినీ నిర్థారించి, సరైన పేరుకు తరలించాను.
- మూస:కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాలు జిల్లాల లింకులను సవరించాను.
- రాష్ట్ర , జిల్లాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించి, అవసరమైన సవరణలు చేసాను.
- జిల్లా ముఖ్యపట్టణాలకు లేని పేజీలు సృష్టించి, అభివృద్ధి చేసాను
- రాష్ట్ర , జిల్లాల , ముఖ్య పట్టణాలకు వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ, ఇవ్వడం అయిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై
--యర్రా రామారావు (చర్చ) 08:21, 5 జనవరి 2021 (UTC)
ఢిల్లీ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- ఢిల్లీ రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాల పేజీలన్నిటినీ నిర్థారించి, సరైన పేరుకు తరలించాను.
- మూస:కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాలు జిల్లాల లింకులను సవరించాను.
- రాష్ట్ర, జిల్లాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించి, అవసరమైన సవరణలు చేసాను.
- జిల్లా ముఖ్యపట్టణాలకు లేని పేజీలు సృష్టించి, అభివృద్ధి చేసాను
- రాష్ట్ర, జిల్లాల, ముఖ్య పట్టణాలకు వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ, ఇవ్వడం అయిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై
--యర్రా రామారావు (చర్చ) 08:21, 5 జనవరి 2021 (UTC)
నాగాలాండ్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- 12 జిల్లా పేజీల్లో 11 జిల్లాల పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- 1 జిల్లా పేజీ కొత్తగా సృష్టించాను
- 12 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను.
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:32, 6 జనవరి 2021 (UTC)
ఆంధ్రప్రదేశ్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ జిల్లాల విషయంలో పెద్దగా చేయవలసిన అవసరంరాలేదు.అన్నీ జిల్లాలకు, ముఖ్య పట్టణాలకు పేజీలు సృష్టించి ఉన్నవి.
- అన్నీ జిల్లాల, ముఖ్య పట్టణాల పేజీలను పరిశీలించి సమాచారపెట్టెలోని వివరాలు ఆంగ్లం నుండి అనువాదం చేసాను.
- అన్నీ జిల్లాల, ముఖ్య పట్టణాల పేజీలలో ఉన్న ఎర్ర లింకులను పరిశీలించి, కలపటానికి అవకాం ఉన్న లింకులు కలిపాను.
- అవసరమైన వాటికి మూలాలు చేర్చాను.
- పనిచేయని డెడ్ లింకులు తొలగించాను.
ఇంకా మరికొన్ని చిన్న సవరణలు, ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై--యర్రా రామారావు (చర్చ) 17:48, 7 జనవరి 2021 (UTC)
మణిపూర్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- 16 జిల్లా పేజీల్లో 9 జిల్లాల పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
- 7 జిల్లా పేజీ కొత్తగా సృష్టించాను
- 16 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను.
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:41, 11 జనవరి 2021 (UTC)
చండీగఢ్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- చండీగఢ్ రాష్ట్రంలో ఒక జిల్లా మాత్రమే ఉంది.జిల్లా ముఖ్య పట్టణం చంఢీగడ్. చండీగఢ్ జిల్లా, ముఖ్యపట్టణం సమాచారం సేకరంచి, చండీగఢ్ జిల్లా విభాగంలో కూర్పు చేసి, జిల్లా విభాగానికి దారిమార్పు ఇచ్చాను.
- చండీగఢ్ రాష్ట్రంలో అవసరమైన కొంత సమాచారం చేర్చి, మూలాలు ఇచ్చాను.సమాచారపెట్టె వివరాలు ఆంగ్లం నుండి అనువదించాను
- వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.
ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.--యర్రా రామారావు (చర్చ) 04:45, 13 జనవరి 2021 (UTC)
మధ్య ప్రదేశ్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- మూస:మధ్య ప్రదేశ్ మూసను సృష్టించి, ఆ మూసను జిల్లాల పేజీల్లో అంతకు ముందు ఉన్న మూస స్థానంలో చేర్చాను. పాత మూసలో జిల్లాల లింకులే కాక అనేక ఇతర సంబంధం లేని లింకులున్నాయి.
- అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
- రెండు తప్పించి మిగతా ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి. ఆ రెంటికీ ఇంగ్లీషు వికీలో పేజీల్లేవు.
మొత్తమ్మీద ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ - మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి - పూర్తయ్యాయి. __చదువరి (చర్చ • రచనలు) 07:27, 4 ఫిబ్రవరి 2021 (UTC)
బీహార్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- మూస:బీహార్ జిల్లాలు మూసను సృష్టించి, ఆ మూసను జిల్లాల పేజీల్లో చేర్చాను.
- అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
- ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.
- జిల్లా ముఖ్యపట్టణాల మూసను తయారుచేసి అన్ని ముఖ్యపట్టణాల పేజీల్లోనూ పెట్టాను.
మొత్తమ్మీద బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తయ్యాయి.
--చదువరి
జార్ఖండ్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- జిల్లాల పేజీల్లో మూసను చేర్చాను.
- అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
- జిల్లా ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.
- జిల్లా ముఖ్యపట్టణాల మూసను తయారుచేసి అన్ని ముఖ్యపట్టణాల పేజీల్లోనూ పెట్టాను.
మొత్తమ్మీద జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తయ్యాయి.
--చదువరి
ఛత్తీస్‌గఢ్ జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- జిల్లాల పేజీల్లో మూసను చేర్చాను.
- అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
- జిల్లా ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సవరణ/సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.
- జిల్లా ముఖ్యపట్టణాల మూసను తయారుచేసి అన్ని ముఖ్యపట్టణాల పేజీల్లోనూ పెట్టాను.
మొత్తమ్మీద ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. __చదువరి (చర్చ • రచనలు) 05:02, 10 ఆగస్టు 2022 (UTC)
మహారాష్ట్ర జిల్లాల విషయంలో చేసిన పనులు
[మార్చు]- జిల్లాల పేజీల్లో మూసను చేర్చాను.
- అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
- జిల్లా ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సవరణ/సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.
- జిల్లా ముఖ్యపట్టణాల మూసను తయారుచేసి అన్ని ముఖ్యపట్టణాల పేజీల్లోనూ పెట్టాను.
మొత్తమ్మీద మహారాష్ట్రకు సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. __చదువరి (చర్చ • రచనలు) 05:02, 10 ఆగస్టు 2022 (UTC)